Trending:


Friday Remedies: శుక్రవారంరోజున ఈ పనులు అస్సలు చేయోద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుందంట..

Friday Remedies: శుక్రవారంరోజున ఈ పనులు అస్సలు చేయోద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుందంట..


175 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుందో తెలుసా?

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే పదాలు ప్రతి ఆంజనేయస్వామి భక్తునికి ఏంతో ధర్యాన్ని నింపుతాయి. అటువంటి ఆంజనేయ విగ్రహాలు ప్రతీ ఊరులో ఉంటాయి. కానీ శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్స్ దూరంలో మండపం టోల్ దగ్గర 175 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం మరియు దేవాలయం ఉంది. ఈ అభ్యంజనేయస్వామి విగ్రహం వంశధార నది ఒడ్డున 2005 సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రారంభించారు.అప్పటి నుండి వివిధ అడ్డంకులను ఎదుర్కొని అనేక మంది దాతలు విరాళాలుతో 2021 సంవత్సరంలో నిర్మాణం...


టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. టమాటా ..  ఈ పంట గతేడాది పండించిన వారు కోటీశ్వరులయ్యారు. ఈరైతులు టమాటా సాగుపై దృష్టి సారించారని తెలుస్తోంది. అయితే టమాటా నారు మడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. రైతులు ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. . టమాటను అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగాను, జ్యూసుగాను, కెచప్, ప్యూరీ, పేస్...


Turmeric On Face Side Effects: ముఖానికి డైరెక్ట్ గా పసుపు రాసుకుంటే ఏమౌతుంది..? చర్మనిపుణులు ఏం చెబుతున్నారంటే

Applying Turmeric On Face Side Effects: పసుపు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందం పెంచడంలోను ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పసుపును ముఖానికి ఉపయోగించే ముందు మీరు ఈ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.


బ్లాక్ డ్రెస్సులో టాప్ లేపేస్తున్న టాలీవుడ్ బ్యూటీ.. శ్రియ శరణ్ స్కిన్ షో అదుర్స్

టాలీవుడ్ బ్యూటీ శ్రియ శరణ్ అందం రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా పెరుగుతోంది. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్సులో బోల్డ్ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. అమ్మడి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు నెటిజన్లుకు.(Photo:Instagram) ఫార్టీ ఫ్లస్ ఏజ్ లో కూడా స్వీట్ సిక్స్ టీన్ లా తన జీరో సైజ్ ఫిజిక్ చూపిస్తూ కుర్రాళ్ల ను కట్టిపడేస్తోంది. అంగాంగ ప్రదర్శన చేస్తూ అందాలు ఆరబోస్తున్న ఈ హాట్ లేడీ బోల్డ్ లుక్స్ చూసి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.(Photo:Instagram) ఇండియన్ సినిమా ఫీల్డ్ లో ఇప్పటికీ నువ్వే హాటెస్ట్ యాక్టరస్ అంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. థైస్ కనిపించేలా హాఫ్ కట్ బ్లాక్ డ్రెస్సులో టాప్ కవర్ చేస్తూ డౌన్ చూపిస్తూ టెంపరేచర్ పెంచుతోంది ముద్దుగుమ్మ. (Photo:Instagram) ఈసుందరాంగి సొగసులు, సౌందర్యం చూసి కుర్రాళ్లు కళ్లు తేలేస్తున్నారు. తనతో పాటు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మలు వదిన, అక్క పాత్రలు చేస్తుంటే శ్రియ మాత్రం చెక్కు చెదరని తన గ్లామర్‌తో ఇంకా హీరోయిన్‌గానే కొనసాగుతోంది. సీనియర్ హీరోలకు సరిసమానమైన జోడిగా శ్రియను సెలక్ట్ చేస్తున్నారు దర్శకులు. (Photo:Instagram) శ్రియ పైట చాటున ఉన్న పరువాలు చూపిస్తూ కుర్రాళ్లనే కాదు నెటిజన్ల చూపుల్ని కూడా తనవైపు తిప్పుకుంటోంది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన మూమెంట్స్ ని షేర్ చేసుకుంటున్న శ్రియ అన్నీ విషయాల్లో బోల్డ్ గా ఉంటుంది. (Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లను చూపులు తిప్పుకోనివ్వడం లేదు. స్లిమ్ ఫిజిక్ తో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి స్టైల్లో అందాలు ఆరబోస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా శ్రియ బిజీగా మారిపోయింది..(Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ట్రెడిషనల్ డ్రెస్సులో టెంప్ట్ చేసే విధంగా ఫోటోషూట్ చేసింది. ఈఫోటోలకు నెటిజన్లు ఐ లవ్ యు శ్రియ అంటూ ప్రపోజల్స్ పెడుతున్నారు నెటిజన్లు.అయితే నిజంగా అజంత శిల్పంగా కనిపిస్తోంది శ్రియ శరణ్ .(Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో సునామీ సృష్టిస్తున్నాయి. ఈ అమ్మడి సోకులు, సొగసులు వర్ణించలేక నెటిజన్లు దేవత, గార్జియస్, క్వీన్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే వయసు దాచుకోని ఈముద్దుగుమ్మ తన కూతురిని ఎత్తుకొని కూడా కొన్ని ఫోటోషూట్ లు చేసింది. (Photo:Instagram)


మీలో ఈ లక్షణాలు ఉంటే ధనవంతులు అవ్వడం ఖాయం...

ప్రతిఒక్కరు ధనవంతులు కావాలని కోరుకుంటారు. కొందరు పుట్టుకతో మరికొందరు కష్టపడి వారి చేసే పనిని, ఆత్మ విశ్వాసాన్ని నమ్మికొని పైకి ఎదుగుతుంటారు. కానీ, ఈ 5 లక్షణాలు ఉన్నవారే ధనవంతులు అవుతారని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మొదటిది సోమరితనాన్ని వీడండి. ప్రజలు మంచి పనులు, కృషి ఆధారంగా మాత్రమే డబ్బు సంపాదించాలి, తద్వారా సంపదను అనుభవిస్తారు. మీరు ధనవంతులు కావాలంటే, మీరు సోమరితనం వదిలేసి నిరంతరం పని చేయడానికి కట్టుబడి ఉండాలి. మీరు ఏ పనిలోనైనా సోమరితనం లేకుండా...


మధుర గురించి ఆసక్తికర విషయాలు!

శ్రీకృష్ణుడి జన్మస్థానం మధుర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ వివరించాం. స్థానికంగా ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్ల గురించి చెప్పాం.


Horoscope Today: మే 4 రాశి ఫలాలు.. ఈ రాశులకు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..!

రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 4, 2024 శనివారం) రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేషం: వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో చిన్నా చితకా సమ స్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల తీరుతెన్నులు మార్చే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగు లకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ పరిస్థితులు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లలు సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృషభం: ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరు గుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసమేతంగా ఆలయ సంద ర్శనం చేసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మిథునం: ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండవు. సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాద లకు లోటుండదు. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కర్కాటకం: నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులకు సహాయకారిగా ఉంటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపా రాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సింహ రాశి: వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులు మంచి అవకాశం అంది వస్తుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే ఆశించిన అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ కార్యా ల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఆరోగ్యం పరవాలేదు. కన్య రాశి: సోదరులతో ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ పెద్దల నుంచి అన్ని విధాలు గానూ సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్య తలు చేపడతారు. వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తుల రాశి: అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అందరిలోనూ మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. అను కున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి. ఉద్యోగాలు సానుకూలంగా కొనసాగుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. వృశ్చిక రాశి: వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ధనస్సు రాశి: రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగంలో కొన్ని సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధు వుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మకరం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలమవు తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రాదను కున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెంచుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. జీవిత భాగస్వామి కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. శ్రమ, ఒత్తిడి కారణంగా విశ్రాంతి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుంభం: పెళ్లి ప్రయత్నాలకు బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందే అవకాశముంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండండి. మీనం: వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులు ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరో గ్యాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామికి ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.


Lemon Hot Water: వేడి నీళ్లలో నిమ్మకాయ కలిపి తాగితే... ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Lemon And Hot Water Benefits: ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ రసం, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.


‘నా గదిలో భూతాలు ఉన్నాయి’ అంటూ చిన్నారి కేకలు, ఏంటా అని చూస్తే..

మూడేళ్ల బాలిక సేలర్ క్లాస్ తన బెడ్‌రూమ్‌లో మాన్‌స్టర్స్ ఉన్నాయంటూ తరుచూ తన తల్లిదండ్రులకు చెబుతోంది. పాప ఎక్కువగా ఊహించుకుంటూ ఇలా భయపడుతోందని తొలుత వారు పెద్దగా పట్టించుకోలేదు.


Ragi Pindi Puri: రాగి పిండి పూరీలు ఎంతో టేస్టీ.. తయారు చేసుకోండి ఇలా..!

Ragi Pindi Puri Recipe: రాగిపిండి ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిని తయారు చేయడం ఎంతో సులభం.


భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు, పారిపోతే పట్టుకొచ్చి మరీ..!

ఇన్ని రోజులు భార్యలను భర్తలు కొట్టిన వార్తలే వచ్చేవి. తాగుడు అలవాటు ఉన్నవాళ్లు పీకలదాకా తాగొచ్చి భార్యలను కొట్టటమో.. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయయటమో ఇలాంటి సంఘటనలు చూసేవాళ్లం. కానీ.. వాటన్నింటికీ భిన్నంగా.. తన భర్తను గొలుసులతో కట్టేసి మూడు రోజులు చిత్రహింసలు పెట్టిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇంతగా తన భర్తను బాధపెట్టిన ఘటన ఏంటీ అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోతుందా? ఇలా చేయండి!

తెల్ల జుట్టు అందాన్ని పాడు చేస్తుంది. అయితే మారిన ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు తెల్లగా మారుతుంది. ఇక్కడ చెప్పిన సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే జుట్టు నల్లగా నిగారిస్తుంది.


Rasi Phalalu 4-5-2024: వారు హార్డ్‌ వర్క్‌తో గుర్తింపు పొందుతారు...!

నేటి రాశిఫలాల్లో నాలుగు నిర్దిష్ట రాశిచక్ర గుర్తులు హైలైట్ అయ్యాయి. మేషం, కొత్త వ్యాపార అవకాశాలను స్వీకరించేటప్పుడు జ్ఞానాన్ని వెతకడానికి, భాగస్వామితో సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నించాలి. వృషభం, తమ కొత్త వ్యాపారాలను సరికొత్త దృక్పథంతో నిర్వహించాలి, సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. మిథునం, కెరీర్‌లో పురోగతిని, కుటుంబంతో సామరస్యపూర్వకమైన రోజును ఆశించవచ్చు. కర్కాటకం, మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ అంశాల్లో ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉండాలి. మేషం: జ్ఞానాన్ని వెతకండి, భాగస్వామితో సంబంధాన్ని మరింతగా పెంచుకోండి. కెరీర్‌లో హార్డ్ వర్క్‌తో గుర్తింపు పొందుతారు. ఆఫీసు వివాదాలు లేదా అధికార పోరాటాల మధ్య న్యూట్రల్‌గా ఉండటం ముఖ్యం. కొత్త అవకాశాలను స్వీకరించండి. వ్యాపార ప్రయత్నాల్లో కాలిక్యులేటెడ్‌ రిస్కులు తీసుకోండి. సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్‌, కూల్‌గా ఉండటం ద్వారా మానసిక శ్రేయస్సుపై శ్రద్ధ వహించండి. ప్రేమ, అవగాహన, వృద్ధితో నిండిన మీ కుటుంబంతో సంతోషకరమైన రోజును ఆస్వాదించండి. అదృష్ట సంఖ్య 25, అదృష్ట రంగు పసుపు. ఈ రోజు ఇత్తడి గిన్నెను చూడటం అదృష్టం తీసుకొస్తుంది. వృషభం: రిలేషన్‌లో విభేదాలను స్వీకరించండి. అవగాహన ద్వారా పార్ట్నర్‌కు దగ్గరవుతారు. ప్రేమను తెలియజేయానికి ఇది అనుకూలమైన సమయం. కొన్ని భ్రమలు ఉండవచ్చు, పైకి కనిపించే వాటిని నమ్మవద్దు. ఆఫీసు ఇంటరాక్షన్‌లు, నిర్ణయం తీసుకునే ప్రక్రియల్లో పాల్గొనండి. కొత్త వ్యాపారాలలో ఉత్సాహంగా ఉండండి. శారీరక, మానసిక శ్రేయస్సును పెంపొందించుకోవడానికి ఈ రోజు సెల్ఫ్‌ కేర్‌కి సమయాన్ని వెచ్చించండి. కుటుంబంలో ఊహించని మార్పులు లేదా సవాళ్లు ఉండవచ్చు, సిద్ధంగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 52, అదృష్ట రంగు వెండి. తలపాగాను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. మిథునం: ప్రేమను స్వేచ్ఛగా స్వీకరించండి. విజయానికి దారితీసే కొత్త అవకాశాలు, ఆలోచనలతో కెరీర్ గ్రోత్ ఉంటుంది. టీమ్‌వర్క్‌, కొలాబరేషన్‌పై దృష్టి సారించండి. ఆఫీసు ఇంటరాక్షన్‌లలో స్థిరంగా, వినయంగా ఉండండి. పాత ఆలోచనలు పక్కనపెట్టి, కొత్త దృక్పథంతో కొత్త వ్యాపారాలను చేపట్టండి. మానసిక, శారీరక శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. కుటుంబంతో కలిసి ఈ రోజును ఆస్వాదించండి, శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టించుకోండి. మీ అదృష్ట సంఖ్య 11, అదృష్ట రంగు ఊదా. ప్యాక్ చేసిన సామాను భాగాలు చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. కర్కాటకం: రిలేషన్‌లో ఓపెన్, నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రేమించిన వారితో మూమెంట్స్‌ని ఆస్వాదించండి. కెరీర్‌లో సహనం, పట్టుదలతో ఉండండి. ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుందని నమ్మండి. సహోద్యోగులతో ఆనందం, ఉల్లాసంతో ఇంటరాక్ట్‌ అవ్వండి. కొత్త బిజినెస్‌ వెంచర్లలో విజయాలు, సంతృప్తి పొందుతారు. శారీరక, మానసిక శ్రేయస్సు కాపాడుకుంటూ, ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యుల అవసరాలు, భావోద్వేగాలను పట్టించుకోండి. మీ అదృష్ట సంఖ్య 13, అదృష్ట రంగు చార్కోల్ గ్రే. తేనెటీగను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. సింహ రాశి: రిలేషన్‌లో ఇండివిడ్యువాలిటీ పెంపొందించుకోవాలి. నా, మన.. మధ్య బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేయాలి. ప్రేమలో పూర్తిగా మునిగిపోండి, ప్రతి అనుభవాన్ని ఆస్వాదించండి. కెరీర్ ముందుకు వెళ్తుంది. అహాన్ని వదిలేయడం ద్వారా ఆఫీసు ఇంటరాక్షన్‌లలో కలసిపోండి. పెద్ద కలలు కనడం, సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా కొత్త బిజినెస్‌ వెంచర్లలో ప్రయోజనాలు అందుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడిపే సామరస్యపూర్వకమైన రోజు ఇది. మీ అదృష్ట సంఖ్య 23, అదృష్ట రంగు లేత గోధుమరంగు. బ్లాక్ కలర్ కర్టెన్లను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. కన్య రాశి: హృదయానికి సంబంధించిన విషయాల్లో సాహసం, అన్వేషణను స్వీకరించండి. ఇది కొత్త అనుభవాలు, జ్ఞాపకాలను సృష్టిస్తుంది. అభివృద్ధికి దారితీసే కెరీర్ సవాళ్లను స్వీకరించడానికి మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి. ఆఫీసు రాజకీయాలలో ఇన్వాల్వ్ కావద్దు, వివాదాలకు దూరంగా ఉండాలి, తెలివిగా వ్యవహరించండి. కొత్త వ్యాపారాలలో పురోగతి, విజయాలను సెలబ్రేట్‌ చేసుకోండి. ఆరోగ్యం గురించి ఆందోళనలను వదిలించుకోండి, నేచురల్‌ హీలింగ్‌పై నమ్మకం ఉంచండి. కుటుంబంలో లోతైన నమ్మకాన్ని, అవగాహనను పెంపొందించుకోండి. మీ అదృష్ట సంఖ్య 12, అదృష్ట రంగు తెలుపు. బూడిద రంగు పక్షిని చూడటం అదృష్టాన్ని తెస్తుంది. తుల రాశి: ఈరోజు రిలేషన్‌లో అంచనాలు, అనుబంధాలను వదిలేయడం మంచిది. ప్రేమ స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. నిజాయితీ, ఓపెన్‌ కన్వర్జేషన్‌లతో సంబంధాలను మరింతగా పెంచుకోండి. ఆఫీసులో సామర్థ్యాలు, ప్రయత్నాలను హైలైట్ చేయడం ద్వారా గుర్తింపు ఆశించండి. ఇంటరాక్షన్‌లలో సామరస్యం తీసుకురావడానికి ప్రయత్నించండి. భావోద్వేగ శ్రేయస్సుపై శ్రద్ధ వహించండి. బంధాలు, భాగస్వామ్య ప్రేమను మెచ్చుకుంటూ కుటుంబంతో సంతోషకరమైన రోజును ఆనందించండి. మీ అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పింక్. డైమండ్ రింగ్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. వృశ్చిక రాశి: రిలేషన్‌లో సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, అనవసరమైన వివాదాలను నివారించండి. ప్రియమైన వారితో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ప్యాషనేట్‌, ఇంటెన్స్‌ రొమాంటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌లను స్వీకరించండి. కెరీర్‌లో సానుకూల మార్పులు రానున్నాయి, కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆఫీసు ఇంటరాక్షన్‌లలో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచండి. సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉండండి. కొత్త వ్యాపార సంస్థల ప్రయాణాన్ని విశ్వసించండి. కుటుంబంతో ఉత్తేజకరమైన, సాహసోపేతమైన రోజును ఆస్వాదించండి. అదృష్ట సంఖ్య 44, అదృష్ట రంగు ఆకుపచ్చ. పచ్చని తోటను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. ధనస్సు రాశి: రిలేషన్‌లో లోతైన విశ్వాసం ఉంటుంది. హృదయ విషయాలలో కొత్త అనుభవాలను అన్వేషించండి. కెరీర్‌లో అటాచ్‌మెంట్‌లు లేదా అంచనాలను వదిలేయండి. అవకాశాలు సహజంగా బయటపడతాయి. సహోద్యోగుల భావోద్వేగాల పట్ల కరుణ, అవగాహనను చూపండి. కొత్త వ్యాపారాలలో విజయాలు, పురోగతిని జరుపుకుంటారు. సానుకూల మార్పులు, సెల్ఫ్‌ కేర్‌ స్వీకరించడం ద్వారా ఆరోగ్య లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయండి. స్నేహితులతో ఉన్న రిలేషన్‌ని గుర్తించండి, పంచుకున్న ప్రేమను గ్రహించండి. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు బంగారం. మెటాలిక్ బ్రూచ్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. మకరం: రిలేషన్‌షిప్‌లో మీరు శ్రద్ధగా ఉండాలి. భాగస్వాములతో లోతైన అవగాహన పెంపొందించుకోవాలి. కెరీర్‌ ప్రయత్నాలు ఫలిస్తాయి, అభివృద్ధి, విస్తరణ అనుభవిస్తారు. ఆఫీసు రాజకీయాల నుంచి వ్యక్తిగత మార్గంపై దృష్టి పెట్టండి. కొత్త వ్యాపారాలు లేదా సహకారాలకు కొత్త ఆలోచనలను తీసుకురండి. శరీరం అవసరాలను వినండి, మొత్తం శ్రేయస్సు కోసం సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్‌ చేయండి. కుటుంబ ఇంటరాక్షన్‌లలో సహనం, అవగాహనను పెంపొందించుకోండి. అదృష్ట సంఖ్య 80, అదృష్ట రంగు ఆరెంజ్. పెద్ద హ్యాండ్‌బ్యాగ్‌ని చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. కుంభ రాశి: మీ కోసం సమయాన్ని వెచ్చించండి, హృదయ విషయాలలో వ్యక్తిత్వాన్ని స్వీకరించండి. కెరీర్‌లో వినూత్న ఆలోచనలు, విధానాన్ని స్వీకరించండి. ఆఫీసులో సామూహిక విజయాలను మెచ్చుకోండి. కొత్త బిజినెస్‌ వెంచర్లలో బలమైన కనెక్షన్లు, నెట్‌వర్క్‌ను రూపొందించండి. ఆరోగ్యం గురించి ఒత్తిడిని వదిలించుకోండి. నేచురల్‌ హీలింగ్ ప్రక్రియపై నమ్మకం ఉంచండి. సహాయక వాతావరణం కోసం సన్నిహిత సమూహాలలో విశ్వాసం, అవగాహనను పెంపొందించుకోండి. అదృష్ట సంఖ్య 10, అదృష్ట రంగు బ్లూ. ఫోటో ఎగ్జిబిట్ చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది. మీనం: ఈ రోజు రిలేషన్‌షిప్‌లో సంతోషకరమైన, వేడుకలను అనుభవిస్తారు. ప్రేమ బలపడుతుంది. ప్రేమకు ఓపెన్‌గా ఉండండి, దానిని సహజంగా ప్రవహించనివ్వండి. సహోద్యోగుల భావోద్వేగాల పట్ల కనికరం చూపండి. కెరీర్‌ మార్గం, సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉండండి. కొత్త వ్యాపారాలలో పురోగతిని ఆశించండి. సెల్ఫ్‌ కేర్‌తో మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ సామరస్యాన్ని, సహకారాన్ని బలోపేతం చేయండి. మీ అదృష్ట సంఖ్య 18, అదృష్ట రంగు టాన్. జనపనార బుట్టను చూడటం అదృష్టాన్ని సూచిస్తుంది.


Pudina Pachadi: పుదీనా పచ్చడి ఆరోగ్యకరమైన వంటకం ఇలా తయారు చేసుకోండి

Pudina Pachadi Recipe: పుదీనా పచ్చడి ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం, ఇది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని తయారు చేయడం ఎంతో సులభం.


Gray Hair Problems: వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి..

Gray Hair Problems: వెంట్రుకలు తెల్లబడటం సమస్య ఈ కాలంలో అందరిని వేధిస్తుంది చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి కొన్ని రకాల టిప్స్ పాటిస్తే వెంట్రుకలు తెల్లబడకుండా మనం నివారించవచ్చు.


పుట్టినప్పటి నుంచి డబ్బులు ఆకర్షించే రాశులు ఇవే.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి..!

ఎంత కష్టపడినా కొందరికి డబ్బు ఆగదు. చాలా మందికి ఉన్న ఆందోళన ఇదే. ఎంత కష్టపడి సంపాదిస్తున్నా డబ్బు మాత్రం నిలవట్లేదని చెపుతుంటారు. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకోవాలని ఎంతో మందికి ఉంటుంది. అయితే కుదరక ఇబ్బంది పడుతుంటారు.. అయితే వారి రాశి కూడా దీనికి కారణం కావచ్చు అంటున్నారు జ్యోతిష్కులు.. అయితే గ్రహ వ్యవస్థ మారుతున్న కొద్దీ వారి జీవితం మారిపోతుందని అంటున్నారు. పుట్టినప్పటి నుండి డబ్బును అయస్కాంతంగా ఆకర్షించే రాశిచక్ర గుర్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు అనుకుంటే కోటీశ్వరులు కాగలరు.. అంతేకాదు కొద్ది పాటి ప్రయత్నాలతో వీరు భారీగా డబ్బు సంపాదించగలరని చెపుతున్నారు. మేషరాశి : మీరు అన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటారు. ఎల్లప్పుడూ డబ్బు మీద కన్ను కలిగి ఉంటారు. మీరు ఉత్తమమైనది తప్ప మరేమీ కోరుకోరు. లక్ష్యాలను సాధించడానికి మీరు ఎంతటికైనా వెళ్తారు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి మీరు త్వరగా డబ్బు ఆదా చేయడానికి కట్టుబడి ఉంటారు. ప్రయత్నాలన్నీ డబ్బు వైపు మళ్లాయి కాబట్టి ఎక్కువ డబ్బు వస్తుంది. వృషభ రాశి : ఈ రాశి వారు తలపెట్టిన కార్యం సఫలం అయ్యేంత వరకు వదలరు. మీరు ఎల్లప్పుడూ మీ స్వంత ఆలోచనలను వినరు. ఎల్లప్పుడూ ఆవిష్కరణలకు సిద్ధంగా ఉంటారు, మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. దీని వలన మీరు అపరిమితమైన సంపదను పొందుతారు. దిగజారిపోయినా వీరి శ్రమ డబ్బును ఆకర్షిస్తుంది. తులారాశి : తులారాశి వారు ఎక్కువ శ్రమ పడుతుంటారు. అంతేకాదు తులారాశి వారు ఎల్లప్పుడూ డబ్బుపై ఎక్కువ దృష్టి పెడతారు. వీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కువ ఖర్చు చేయకుండా పొదుపు చేస్తుంటారు. వీరి శ్రద్ధగల స్వభావం ఆదాయాన్ని పెంచుతుంది. అది తమని సౌకర్యవంతమైన పరిస్థితికి తీసుకువస్తుంది. జీవితంలో కోట్లు సంపాదించేలా చేస్తుంది. కన్య రాశి: కన్యరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తుంటారు. మీరు ఎల్లప్పుడూ తమకు ప్రియమైన వారికి సహాయంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ స్వీయ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. ఏదైనా దాని విలువను గ్రహించి.. దాన్ని పొందేందుకు వెళ్లే వ్యక్తుల్లో వీరూ ఉంటారు. గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో ప్రచురించబడిన నమ్మకం ఆధారంగా వ్రాయబడింది. న్యూస్ 18 దీనిని ధృవీకరించ లేదు.


మూత్రం దుర్వాసనకు కారణాలు ఇవే!

వాసనతో నిండి మూత్రం వివిధ సమస్యలకు సంకేతం. అదే సమయంలో మూత్రం వాసన రావడం అనేది ఇబ్బందికర విషయం. దుర్వాసనతో నిండిన మూత్రానికి కారణాలు ఇవే.


బూడిద గుమ్మడికాయతో అనేక ప్రయోజనాలు!

బూడిద గుమ్మడికాయతో కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. బూడిద గుమ్మడికాయ తింటే పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.


పిల్లలకు కూచిపూడి నేర్పించాలనుకునే వారికి గుడ్ న్యూస్..

స్పష్టమైన కేశంకలరణ, ఆకర్షణీయమైన కదలికలు, వేగవంతమైన ఫుట్ వర్క్ విలక్షణమైన లక్షణం, స్వచ్చమైన నృత్యం, నాటకీయ కలయికతో కథను చెప్పే తెలుగు రాష్ట్రంలో పుట్టిన భారతీయ నృత్య రూపం కూచిపూడి నాట్యం. ఈ మధ్య వేదికల పైన చిన్నారుల నాట్యం చూస్తుంటే మన పిల్లలకి కూడా నేర్పించాలి అనే ఆలోచనలో వెళ్తుంటాం కదా అయితే మీ పిల్లలకు కూచిపూడి నేర్పించాలి అనుకుంటున్నారా.. కూచిపూడి నాట్యంలోఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఇన్స్టిట్యూట్ మీకు పరిచయం చేస్తాం. ఇక్కడ మీ పిల్లలను చేర్పించి...


పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాము, ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తాడు... పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ కీర్తి!

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ చేసిన కామెంట్స్ ఒకింత సంచలనం రేపుతున్నాయి. పెళ్ళికి ముందే కాబోయేవాడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నానని ఆమె ఓపెన్ చెప్పింది. అలా చేయడం తప్పేమి కాదంటుంది. సీరియల్ నటి కీర్తి భట్ బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. సీజన్ 6లో పాల్గొన్న అమ్మడు ఫైనల్ కి వెళ్ళింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాస్క్ లలో సత్తా చాటింది. కీర్తి భట్ ఒక దశలో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం దక్కించుకుంది. కీర్తి భట్ గత ఏడాది...


Today Panchangam 04 May 2024 ఈరోజు వరూథిని ఏకాదశి వేళ ఉపవాస దీక్ష, పూజకు శుభ ముహుర్తాలు ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని ఏకాదశి తిథి నాడు, శనివారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే ఏం చేయాలి?

ఆడవారికి ఈ చర్మ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో రకాల క్రీములను వాడుతుంటారు. అయినా అవి అస్సలు తగ్గవు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ముఖంపై ఒక్క నల్ల మచ్చ కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగంటే? ఆడవారు అందం విషయంలో అస్సలు తగ్గరు. అందంగా కనిపించేందుకు, ముఖం నీట్ గా కనిపించేందుకు మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా ముఖంపై ఉండే తెల్ల, నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు....


పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్

పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్ స్కూల్ కు వెళ్లేటప్పుడు పిల్లలకు పేరెంట్స్ ఇష్టం వచ్చిన వంటలు చేసి  టిఫిన్ బాక్సుల్లో పెడుతారు.   గుడ్డు, చికెన్, మటన్ ఇలా ఫిష్ రకరకాల వంటు చేసి  టిఫిన్ బాక్సుల్లో పెట్టి పంపిస్తారు. అయితే  రాజస్థాన్ లో లేటెస్ట్ గా  స్కూల్ పిల్లలకు  గుడ్లు, నాన్ వెజ్ టిఫిన్ బాక్సుల్లో  ప...


Ketu Gochar 2024: అంతుచిక్కని కేతువు ఈ రాశులవారిపై వరాల జల్లు! మీ రాశి కూడా ఉందా?

Ketu Gochar 2024: కేతువు గ్రహం సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వస్తున్న సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


గ్రహాలు మీకెంత వ్యతిరేకంగా ఉన్నా ఈ గుడికి వెలితే మీరు కోరుకున్నది జరగాల్సిందే!

శ్రీకాకుళంలో బలగ నాగావళి నది ఒడ్డున శ్రీ బలాత్రిపుర సుందరి కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 2020 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి నుండి శ్రీ బలా త్రిపుర సుందరి అమ్మవారు, కాలభైరవ స్వామి ఇక్కడ పూజలు ఆందుకుంటున్నారు. అంతే కాకుండా ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి, శ్రీ దత్తాత్రేయ స్వామి , శ్రీ సుభ్రమణ్యస్వామి. శ్రీ అంజనేయ స్వామి వారు కూడా పూజలు ఆందుకుంటున్నారు. ఈ కాలభైరవ స్వామిని గ్రహ దోషాలు ఉండే వారు సందర్శించి పూజిస్తే దోష విముక్తి పొంది మంచి ఆరోగ్యం పొందుతారు. భైరవ అంటే ఎవరిని చూస్తే భయం వేస్తోందో ఎవరినీ చూస్తే హడలిపోతామో వారే కాలభైరవ స్వామి అంటారు. ఆదివారం స్వర్ణకర్షణ కాల భైరవ స్వామి భాషణ్మాభిషేకం జరుగుతుంది. నరికేల, నిమ్మడిప్పలు, కూష్మాండ దీపాలతో హారతి ఇస్తారు. ఈ ఆలయంలో ఒక్కో రోజు ఒకో పూజా విధానం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ ఏ రోజు ఎలాంటివి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం బాణా శివలింగానికి లఘు రుధారభిషేకం జరుగును. మంగళవారం వళ్ళి దేవా సేన సహిత సుబ్రమణ్య స్వామికి ఇష్టమైన భస్మభిషేకం చేస్తారు. అలాగే విశేష అలంకరణ ద్వాదశ హారతి సేవ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. బుధవారం లక్ష్మీ గణపతికి చందనాభిషేకం నిర్వహిస్తారు. అలాగే అలంకరణ యంత్ర సేవ ద్వాదశ హారతి సేవ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. గురువారం దత్తాత్రేయుడికి అభిషేకం ఉంటుంది. అటుపైన అలంకరణ భక్తులచే సామూహిక అనగా దేవి వ్రతం చేయించడం సాయంత్రం స్తోత్ర పారాయణం జరుగును. శుక్రవారం బాలా త్రిపుర సుందరీ దేవికి కుంకుమ చందన జవ్వాది ద్రవ్యములతో విశేష అభిషేకం జరుగును. సాయంత్రం స్తోత్ర పారాయణం మరియు ద్వాదశ హారతి సేవ జరుగును. శనివారం అభయాంజనేయ స్వామికి విశేషంగా సింధూర అభిషేకం జరుగును. తమలపాకుల అర్చన జరుపబడును సాయంత్రం స్తోత్ర పారాయణం, ద్వాదశ హారతి సేవ జరుగును.


ఉదయం లేదా సాయంత్రం.. ఫ్రూట్స్ ఎప్పుడు తినడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు?

పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పండ్ల నుండి శరీరానికి అవసరమైన ప్రతి విటమిన్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మొదలైనవి లభిస్తాయి. మన శరీరానికి ఎలాంటి పోషకాలు అవసరమో, వాటిని పండ్ల నుంచి సులభంగా పొందుతాం. అందుకే రోజూ కనీసం ఒక పండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) కానీ తరచుగా మనం పండ్లు తినేటప్పుడు మూడు పెద్ద తప్పులు చేస్తుంటాం. ఈ పొరపాట్లు పండ్ల నుండి మనకు లభించే పోషకాలను తగ్గించడమే కాకుండా, పండ్ల నుండి మనం పొందవలసిన ప్రయోజనాలను కూడా పొందలేము. ఆ 3 తప్పులు ఏమిటో పోషకాహార నిపుణుడి నుండి తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం) 1.ఆహారంతో కలపడం : ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్వేతా షా మాట్లాడుతూ.. మనం తరచుగా సలాడ్‌లో పండ్లను తయారు చేసి, వాటిని ఏదైనా భోజనంలో కలుపుకుని తింటుంటాం. చాలా సార్లు మనం లంచ్ లేదా డిన్నర్ తో పాటు పండ్లు తింటాము. కానీ ఇలా పండ్లు తినడం సరైన పద్ధతి కాదు. బదులుగా, మీరు ఎల్లప్పుడూ పండ్లను మాత్రమే తినాలి. ఆహారంతో కలిపి వాటిని తీసుకోకూడదంట. నిజానికి పండ్లు వాటికవే పూర్తి ఆహారం. అందుచేత వీటిని మరే ఇతర ఆహారంలో కలిపి తినకూడదు.(ప్రతీకాత్మక చిత్రం) 2.పండ్లు తినండి, వాటిని త్రాగవద్దు: పండ్లను నేరుగా తినడానికి బదులు దాని రసం తీసి తాగడం మీరు తరచుగా చూసి ఉంటారు. ఆరెంజ్ లేదా యాపిల్ జ్యూస్ తాగడం చాలామందికి ఇష్టం. కానీ ఈ పద్ధతి కూడా సరైనది కాదు. నిజానికి, మనం పండ్ల రసాన్ని తీసినప్పుడల్లా, రసాన్ని తీయడానికి మొదటిది ఎక్కువ పండ్లు అవసరమౌతాయి. కాబట్టి మీకు తెలియకుండానే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. రెండవది, పండ్ల రసం నుండి మనకు పోషకాలు లభించినప్పటికీ, పండ్ల గుజ్జులో మిగిలి ఉన్న ఫైబర్ మనకు లభించదు.(ప్రతీకాత్మక చిత్రం) 3. సాయంత్రం 5 గంటలలోపు పండ్లు తినండి : పండ్లు తినడానికి ఇదే సరైన సమయం అని డాక్టర్ శ్వేతా షా చెప్పారు. సాయంత్రం 5 గంటలలోపు ఏదైనా పండు తినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రతి పండులో చక్కెర కంటెంట్ ఉంటుంది, ఇది మీ ఇన్సులిన్‌ను పెంచుతుంది. మీరు ఇలా చేస్తే మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుందట.(ప్రతీకాత్మక చిత్రం)


Gujarat Day 2024 Recipe: వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లచల్లని స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్..

Gujarat Day 2024 Recipe: మే 2 న గుజరాతీ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువశాతం గుజరాతీలు హోం ఫుడ్‌ కే ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల స్వీట్లు ఇతర ఆహారపదార్థాలు వారు ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటారు.


Narmada Pushkaralu 2024 నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటి.. పుష్కర స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందా?

Narmada Pushkaralu 2024 భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒకటైన నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


నాజూకు నడుము, ఊరిస్తున్న సొగసు.. ఈ బ్యూటీ అందాలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు శ్రద్ద దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. నాజూకు నడుము చూపిస్తూ కుర్రకారును మైకం తెప్పించింది. తన లేలేత గ్లామర్ హైలైట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది శ్రద్ద దాస్. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సొగసు చూడతరమా అంటూ రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు. పైట చాటు అందాలు బయట పెడుతూ కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుండటం అమ్మడి హ్యాబీ. తాజాగా వదిలిన ఫొటోల్లో పరువాల పొంగులతో పరేషాన్ చేసేసింది. ఈ పిక్స్ చూసి యూత్ మైమరచిపోతున్నారు. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పటికైనా ధనవంతులౌతారు..!

మన ప్రణాళికలను ఎప్పుడైతే ఇతరులకు షేర్ చేస్తామో... అప్పుడే మన పనుల్లో అడ్డంకులు మొదలౌతాయి. అడ్డంకి సృష్టించేవారు మన పక్కనే ఉంటారు. కాబట్టి.. చేసే పనులను రహస్యంగా ఉంచాలి. కష్టపడనిదే ఏదీ సొంతం కాదు. కష్టపడకుండా ఏది మనకు దక్కినా అది ఎక్కువ కాలం నిలవదు. అదే శ్రమించి సాధించుకున్నది అయితే.. కలకలం నీ వెంటే ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే.. చాణక్య నీతి ప్రకారం... మీలో కనుక ఈ కింది లక్షణాలు ఉంటే.. మీరు కచ్చితంగా జీవితంలో ఏదో ఒక సమయంలో ధనవంతులు అవుతారట. మరి...


Varuthini Ekadashi 2024 ఈసారి వరూథిని ఏకాదశి ఎప్పుడొచ్చింది... పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...

Varuthini Ekadashi 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఛైత్ర మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూథిని ఏకాదశి అంటారు. ఈసారి ఈ ఏకాదశి ఎప్పుడొచ్చింది.. దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


నెల రోజులు ఉల్లిపాయలు తినకపోతే ఏమవుతుంది..? తప్పక తెలుసుకోవాల్సిందే

[caption id="attachment_2466514" align="alignnone" width="1200"] Onion: వేసవి సీజన్ లో ఎండలతో మనుషులు ఉడుకుతున్నప్పుడు ఉల్లిపాయలు అవసరమా? ఉల్లిపాయ లేకుండా వంట రుచిగా ఉండదు. ఉల్లిపాయలను వంటలో ఉపయోగించడం వల్ల రుచితో పాటు మంచి మేలు జరుగుతుంది. ఒక నెల పాటు మీ ఆహారంలో ఉల్లిపాయలను వాడకపోతే ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?[/caption] ఉల్లిపాయ ఒక భూమిలోంచి వచ్చే ఓ కూరగాయ. ఉల్లిపాయ పురాతన కూరగాయలలో ఒకటి. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు లేదా వేయించినప్పుడు ఒక రసాయనం ఉత్పత్తి అవుతుంది.ఇందులో ఉండే క్వెర్సెటిన్ అనే రసాయనం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి మానవ ఆరోగ్యంపై గొప్ప ప్రభావం చూపుతుంది. మానవ శరీరానికి అవసరమైన పోషకాలు ఉల్లిపాయల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది తీసుకోకపోతే శరీరంలో అనేక లోపాలు వస్తాయి. ఉల్లిపాయ నుండి లభించే విటమిన్ సి, బి6 మరియు ఫోలేట్ ఉల్లిపాయను తినకపోతే ఏ శరీరానికి చేరదు. అంతే కాకుండా మెగ్నీషియం, పొటాషియం కూడా లభించవు. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. సీనియర్ డైటీషియన్ స్వాతి మాట్లాడుతూ లక్షణాలు పెరిగే కొద్దీ రక్తం గడ్డకట్టడం, ఎర్రరక్తకణాలు ఏర్పడటం సమస్యాత్మకంగా మారుతుందన్నారు. ఉల్లిపాయ మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండే కూరగాయ. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అత్యంత ముఖ్యమైనది. ఉల్లిని పూర్తిగా మానేయడం వల్ల మంచి ఆరోగ్యం లభించదు మరియు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కూరగాయలతో పాటు ఉల్లిపాయలు తినడం కూడా సమతుల్య ఆహారంలో ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఉల్లిపాయను రాసేటప్పుడు కళ్లలో నీళ్లు రావడం మామూలే. ఉల్లిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ మనిషి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని సీనియర్ డైటీషియన్ స్వాతి తెలిపారు. ఉల్లిపాయలో విటమిన్ సి, బి6 మరియు ఫోలేట్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక వ్యవస్థ, కణాల పెరుగుదల మరియు జీవక్రియలో సహాయపడతాయి. ఉల్లిపాయలు అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్(allyl propyl disulfide) వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది వాపు మరియు క్యాన్సర్‌తో పోరాడుతుంది. ఉల్లిపాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి. ఇలా పీచు ఎక్కువగా ఉండే ఉల్లిపాయలను తీసుకోకపోతే శరీరానికి కావాల్సిన పీచు అందదు. దీనివల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయి. ఉల్లిపాయలు అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్( (allyl propyl disulfide)) వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది వాపు మరియు క్యాన్సర్‌తో పోరాడుతుంది. ఉల్లిపాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి. ఇలా పీచు ఎక్కువగా ఉండే ఉల్లిపాయలను తీసుకోకపోతే శరీరానికి కావాల్సిన పీచు అందదు. దీనివల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయి. ఇన్ఫ్లమేటరీ లక్షణాలను నియంత్రించే శక్తి ఉల్లిపాయకు ఉంది. ఉల్లిపాయల్లోని అల్లిసిన్ (allicin) , క్వెర్సెటిన్ (quercetin)మంటను తగ్గిస్తాయి. ఉల్లిపాయను తినకపోతే, ఈ సమస్య రోజురోజుకు పెరిగి దీర్ఘకాలిక వ్యాధిగా మారే ప్రమాదం ఉంది.


Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్‌ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!

MarQ by Flipkart 6.5 kg Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు కలిపి తినొద్దు!

ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలు అస్సలు కలిపి తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.


White Sauce Pasta: రుచికరమైన వైట్‌ సాస్ పాస్తా తయారీ విధానం

White Sauce Pasta Recipe: వైట్ సాస్ పాస్తా ఒక రుచికరమైన సులభమైన వంటకం, ఇది ఏ సందర్భానికి సరిపోతుంది. ఇది తయారు చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు.


Strawberry Pancake: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే పిల్లలకి తెగ నచ్చేస్తుంది

Strawberry Pancake: ఎప్పుడూ దోశలు, ఇడ్లీలు పెడితే పిల్లలు ఇష్టంగా తినరు. ఒకసారి స్ట్రాబెర్రీ పాన్ కేక్ తయారు చేసి చూడండి. దీన్ని తయారు చేయడం చాలా సులువు.


అరచేతులు, పాదాలపై జుట్టు ఎందుకు పెరగదు.? అసలు విషయం తెలిస్తే బిత్తరపోతారు..!

మనం నిత్యం చూస్తున్నా కొన్ని కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోము. అసలు అలా ఎందుకు ఉంటుంది.. దానికి కారణం ఏంటి అన్నవి పంట్టించుకోము. అయితే పోటీ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మన శరీరం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు అలా ఎందుకు ఉంటుంది.. కారణం ఏంటో తెలిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన శరీరం యొక్క బయటి భాగం చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇక శరీరమంతా వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. అయితే మీ అరచేతులు, పాదాలను జాగ్రత్తగా చూసుకోండి. అయితే వాటిమీద వెంట్రుకలు కనిపించవు.. దీనికి కారణం మీకు తెలుసా.. ఇక్కడ సమాధానం ఉంది చూడండి. శాస్త్రీయ పరిశోధన ప్రకారం, శరీరంలో Wnt అనే ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ శరీరంలో జుట్టు పెరుగుదలకు బాధ్యత వహిస్తుంది. కానీ అరచేతులు మరియు పాదాలకు జుట్టు పెరగదు. శరీరంలోని మరో ప్రత్యేక ప్రోటీన్ అరచేతులు మరియు అరికాళ్ళపై వెంట్రుకలు పెరగకుండా చేస్తుంది. జుట్టు పెరుగుదలను నిరోధించే ఈ నిర్దిష్ట నిరోధక ప్రోటీన్ డైకాఫ్ 2 (DKK2) అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నిరోధక ప్రోటీన్ Wnt అరికాళ్లు మరియు అరచేతులకు చేరకుండా నిరోధిస్తుంది. దీని వల్ల పాదాలు, అరచేతులపై వెంట్రుకలు పెరగవు. Wnt ప్రొటీన్ వల్ల మనుషులతోపాటు జంతువులలో జుట్టు పెరుగుతుంది. ఇది జంతువు యొక్క నిర్దిష్ట జీవనశైలి, పర్యావరణం మరియు కార్యాచరణపై ఆధారపడి ఉంటుందని సైన్స్ చెబుతుంది. ఉదాహరణకు, శీతల ప్రాంతాలలో కనిపించే జంతువులు సాధారణంగా ఎక్కువ జుట్టు కలిగి ఉంటాయి. ఈ జంతువుల శరీరం జుట్టు లేదా బొచ్చుతో కప్పబడి ఉంటుంది. ఈ రకమైన మందపాటి జుట్టు చలి నుండి జంతువులను రక్షిస్తుంది. శరీర జుట్టు సూర్యుడు, చలి నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఈరోజు తలపై జుట్టు అందాన్ని సూచిస్తుంది. జుట్టు రాలే సమస్య మనుషుల్లో కూడా వస్తుంది. ఈ సమస్య పురుషులు, స్త్రీలలో కనిపిస్తుంది.


Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Saturday Motivation: చిన్నచిన్న సమస్యలు రాగానే తల్లడిల్లిపోవద్దు. ఏం జరిగినా అంతా మన మంచికే జరిగింది.. అని మనసులో అనుకోండి. సమస్యలను చూసి బెదిరిపోతే ఆరోగ్యం చెడిపోవడం తప్ప ఇంకేమీ దక్కదు.


Zodiac Signs: ప్రేమకు అత్యంత ప్రాధాన్యమిచ్చే నాలుగు రాశులు ఇవే.. లిస్టులో మీరున్నారా..?

చాలా మంది ప్రేమలో పడతారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. ప్రేమలో పడిన ప్రతి వ్యక్తి తమ రిలేషన్‌షిప్‌కి యూనిక్‌ ఫ్లేవర్‌ తీసుకొస్తారు. అయితే తమ పార్ట్‌నర్‌తో వార్మ్‌, సెంటిమెంటల్‌ బాండ్‌ని ఏర్పరచుకోవడానికి ప్రసిద్ధి చెందిన కొన్ని రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. వీరు రిలేషన్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పార్ట్‌నర్‌ని డేట్‌, ఫేవరెట్‌ స్వీట్ ట్రీట్‌లతో సర్‌ప్రైజ్‌ చేస్తారు. జీవితంలో తోడుగా ఉన్నందుకు భాగస్వామికి గ్రాట్టిడ్యూడ్‌ ఎక్స్‌ప్రెస్‌ చేస్తారు. వారితో గడిపే ప్రతి క్షణంలో ప్రేమను నింపుతారు. రిలేషన్‌కి ఇంతంటి ప్రాధాన్యమిచ్చే రాశులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిథునం (Gemini)రిలేషన్‌షిప్‌లో సున్నితత్వం, స్పష్టత వ్యక్తం చేయడంలో మిథునరాశి వారు రాణిస్తారు. వారు తమ భాగస్వామి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వారి రిలేషన్‌కి వార్మ్త్‌ యాడ్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. మిథున రాశివారు సాధారణ డిన్నర్‌ డేట్‌లకు బదులుగా షేర్డ్‌ మూమెంట్స్‌ లేదా సర్‌ప్రైస్‌ అడ్వెంచర్‌లతో నిండిన మెమరీ జార్స్‌ వంటి మనోహరమైన ఆచారాలను ప్రారంభించవచ్చు. కాలక్రమేణా వారి బంధాన్ని బలపరిచే అర్ధవంతమైన అనుభవాల ద్వారా ఆప్యాయతను తెలియజేయడం మిథున రాశి వారి లక్ష్యం. కర్కాటకం (Cancer)కర్కాటక రాశివారు నేచురల్‌గా రొమాంటిక్‌గా ఉంటారు. రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ సెక్యూరిటీ, సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వారు ఊహించని ప్రదేశాలలో లవ్‌ నోట్స్‌ పెట్టడం, ప్లేఫుల్ కమ్యూనికేషన్‌ కోసం పార్ట్‌నర్‌తో కలిసి సీక్రెట్‌ కోడ్స్‌ కనిపెట్టడం వంటి ఆలోచనలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. తమ భాగస్వాములు ఎంతో ప్రేమగా, అర్థం చేసుకున్నట్లుగా భావించే హాయిగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ఈ కేరింగ్‌ వ్యక్తులు ప్రయత్నిస్తారు. సింహం (Leo)సింహరాశి వారు రిలేషన్‌షిప్‌ని ప్రేమ, ఉల్లాసభరితమైన స్ఫూర్తితో నింపుతుతారు. భావోద్వేగ సాన్నిహిత్యం వృద్ధి చెందే రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని వంట చేయడం లేదా మీల్స్‌ ఆర్డర్‌ మార్చడం వంటి ప్రత్యేకమైన డేట్‌ ఐడియాలతో సర్‌ప్రైజ్‌ చేసి ఆనందిస్తారు. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ల కోసం డ్యాన్స్ లెసన్స్‌ వంటి లెర్నింగ్‌ యాక్టివిటీలు సూచిస్తారు. షేర్డ్‌ స్కిల్స్‌ తమ రిలేషన్‌కి ఎక్సైట్‌మెంట్‌ తీసుకొస్తుందని, బంధాన్ని బలపరుస్తాయని నమ్ముతారు. తుల (Libra)తుల రాశికి ప్రేమ గ్రహం వీనస్ అధిపతిగా ఉంటుంది. తుల రాశివారు సహజంగా సామరస్యపూర్వకమైన, ప్రేమపూర్వక భాగస్వామ్యాలను సృష్టించేందుకు మొగ్గు చూపుతారు. వారు తమ భాగస్వాములను ఆప్యాయత, ప్రశంసలతో నింపడానికి వారి ఆకర్షణ, తేజస్సును ఉపయోగిస్తారు. తులారాశి వారు తమ ప్రయాణంలోని ముఖ్యమైన అంశాలను, రోజులను గుర్తుంచుకుంటారు, సెలబ్రేట్‌ చేస్తారు. ఈ సెంటిమెంట్ శాశ్వత ప్రేమను పెంపొందించుకోవాలనే, ముఖ్యమైన జ్ఞాపకాలను పార్ట్‌నర్‌తో పంచుకోవాలనే కోరికను చూపుతుంది. ఈ రాశిచక్ర గుర్తులు రిలేషన్‌షిప్‌లను గ్రోత్‌కి, డీప్‌ కనెక్షన్‌కి అవకాశాలుగా చూస్తాయి. తమ బంధాలను పెంపొందించుకోవడానికి సమయం, శక్తి, సృజనాత్మకతను పెట్టుబడి పెడతాయి. పంచుకున్న అనుభవాలు, ఆలోచనాత్మకమైన సంజ్ఞలు సంతృప్తికరమైన, శాశ్వతమైన రిలేషన్‌షిప్‌కి దోహదపడతాయని నమ్ముతాయి. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


వేసవిలో సోరకాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

సోరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో దీనిని తినమని చెబుతారు. ఇలాంటి సోరకాయతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం.


అత్తగారింట్లో గొడవలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

పెళ్లయ్యాక ప్రతి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ గొడవలు కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.


చాణక్య నీతి : ఇంట్లో చెడుకాలం మొదలైందనడానికి ఇదే సంకేతం.. జాగ్రత్త!

చాలా మంది జీవితంలో చాణక్యుడి నీతిని పాటిస్తారు. ఈ పోస్ట్‌లో మీరు ఆయన చెప్పిన విషయాలను, చెడు శకునాన్ని సూచించే కొన్ని ముందు జాగ్రత్తలను చూడవచ్చు. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని కొన్ని సంకేతాల ద్వారా కనిపెట్టవచ్చు అంటారు. చాణక్య నీతిలో ఈ లక్షణాలు ఏమిటో చూద్దాం. చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. అతను తన నీతిలో దీని గురించి చాలా రాశాడు. జీవితంలో మన లక్ష్యాలను సాధించడానికి అతని నైతికత మనకు స్ఫూర్తినిస్తుంది. అందుకే చాలా మంది చాణక్యుడి మార్గాన్ని అనుసరిస్తున్నారు. మన జీవితంలో చెడుకాలం మొదలైందని మనం ఎలా గుర్తించగలమో చాణక్యుడి ఏం చెప్పాడో చూద్దాం. ఎండిపోయిన తులసి మొక్క :సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో తులసి మొక్కను ఉంచుకుంటారు. అయితే మీ ఇంట్లో ఉండే తులసి మొక్క మీ చెడు కాలాన్ని తెలియజేస్తుందని చాణక్యుడు చెప్పాడు. అంటే ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి తులసి మొక్క వాడిపోతుంటే అది మీకు చెడు కాలం అని గుర్తుంచుకోండి. రోజువారీ గొడవలు :మీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదని చాణక్యుడు అంటాడు. మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని, చెడు కాలం ప్రారంభమవుతుందని చెబుతారు. పగిలిన గాజు:ఇంట్లో పగిలిన గాజు చెడ్డ శకునాన్ని సూచిస్తుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇంట్లో గాజు పగిలిపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని నమ్ముతారు. పూజ లేని ఇల్లు:చాణక్యుడి నీతి ప్రకారం, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం సాధారణ పూజ చాలా అవసరం. రోజూ ఇంట్లో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెబుతారు. మురికి పూజ గది కూడా చెడ్డ శకునమే అని అంటారు. పెద్దలను అగౌరవపరచడం:చాణక్యుడి ప్రకారం, పెద్దలను గౌరవించని ఇంట్లో లక్ష్మి నివసించదని చెబుతారు. అంతేకాదు ఆనందం ఇంట్లో ఉండదు, రాదు. అందుకే పెద్దలను గౌరవించాలని ఎప్పుడూ చెబుతుంటారు. Disclaimer : ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


మహిళల ఆరోగ్యానికి ఇవి రక్షణ కవచం.. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు

Women Health: మనకు లభించే వివిధ రకాల మూలికలు, దినుసులు, సుగంధ ద్రవ్యాలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా అతి పురాతన మూలికగా పేరున్న మెంతులతో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆయుర్వేదం(Ayurveda) చెబుతోంది. ఐరన్(Iron), మెగ్నీషియం(Magnesium), మాంగనీస్‌(Manganese), ఫైబర్(Fiber), విటమిన్లకు ఇవి నిలయం. వీటితో మహిళల పీరియడ్ ప్రాబ్లమ్స్ దూరమై, మెన్‌స్ట్రువల్ హెల్త్ మెరుగుపడుతుంది. PCOS వంటి అనారోగ్యాలకు సైతం...


వేసవిలో మూగజీవాలకు వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

రోజు రోజుకు మండిపోతున్న ఎండలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే, ఇక పశువులు, పక్షుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సాధారణంగా వేసవిలో వడదెబ్బ, ఢీహైడ్రేషన్ సమస్యల బారిన పడుతున్నారు. మరీ మండుతున్న ఎండల వల్ల పశువులు కూడా వడదెబ్బ కు గురవుతాయా అంటే అవుననే అంటున్నారు పశువైద్యులు. ఎండా కాలంలో వడదెబ్బతోపాటు ఇంకా ఎలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే...


శరీరంలో ఐరన్ లోపం ఉందా!.. ఈ రెండు తినండి చాలు..

శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించాలంటే సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందాలి. అలాంటి వాటిలో ఐరన్ ఒకటి. శరీరానికి ఐరన్ అందితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. దీన్ని ఐరన్ ప్రొటీన్‌గా పేర్కొంటారు. ఇది రక్తం నుంచి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే, హిమోగ్లోబిన్ లెవల్స్ పడిపోతాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీంతో అలసట, బలహీనత, మైకం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ఎలాంటి ఆహారాలు...


Money Astrology: మే 4 ధన జ్యోతిష్యం.. వారిపై పనిభారం పెరుగుతుంది

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 4వ తేదీ, శనివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషరాశి : వ్యాపారంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. అయితే ఉద్యోగుల సహకారంతో సిస్టమ్ పరితీరు పరిపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కోరుకున్న బాధ్యతలను స్వీకరించడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పరిహారం :- వినాయకుడిని పూజించండి. వృషభం : వ్యాపారంలో సమస్యలు ఉంటాయి, కానీ అవగాహనతో వాటిని పరిష్కరించుకోవచ్చు. దీని వల్ల ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది. పెట్టుబడికి సమయం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా సవాలుగా ఉంటుంది. పరిహారం:- హనుమంతుని గుడిలో బజరంగ్ బాన్ పఠించండి. మిధున రాశి : మిధున రాశి ఆర్థిక మాంద్యం ఉన్న సమయంలో వ్యాపార కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కొత్త పనులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అధికారులతో సరైన సమన్వయం అవసరం. ఒక ముఖ్యమైన అసైన్‌మెంట్ వస్తుంది. పరిహారం:- సూర్య భగవానుని ఆరాధించండి. కర్కాటకం: ఉద్యోగుల కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. లేకుంటే మీ వ్యాపార పద్ధతులు ఏవైనా లీక్ కావచ్చు. ప్రభుత్వపరంగా ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఒకరకమైన పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. పరిహారం:- వినాయకునికి సింధూరం సమర్పించండి. సింహ రాశి: ప్రస్తుత వ్యాపారంపై మాత్రమే దృష్టి పెట్టండి. విస్తరణ ప్రణాళికలు అమలు చేయడం సరికాదు. ఏదైనా కొత్త టెక్నాలజీని ఉపయోగించడం, మొదలైన వాటికి సంబంధించిన పని విధానంపై చర్చ ఉంటుంది. ఆఫీస్‌లో మీ ఫైల్స్, డాక్యుమెంట్స్‌ అన్నీ భద్రంగా ఉంచండి. పరిహారం:- గోశాలకు దానం చేయండి. కన్య రాశి: ఆస్తి కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన పనిలో డాక్యుమెంట్ పూర్తిగా పరిశోధించండి. నెట్‌వర్కింగ్, సేల్స్ సంబంధిత వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి. అకౌంట్స్ విషయంలో కూడా పారదర్శకత పాటించాలి. పరిహారం:- బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. తులారాశి: వ్యాపారంలో అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. కానీ సిబ్బందికి సంబంధించిన సమస్య ఉంటుంది. అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి. మీడియా, ఇతర సోర్సులను ఎక్కువగా ఉపయోగించండి. ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి. పరిహారం:- చీమలకు పిండి ఆహారంగా వేయాలి. వృశ్చికం: వ్యాపారంలో రిస్క్ తీసుకోకండి. ఎవరినీ సులభంగా నమ్మవద్దు, మోసపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఆఫీస్ పనులలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పరిహారం:- జంతువులకు సేవ చేయండి. ధనుస్సు రాశి: ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించిన వ్యాపారంలో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది, జాగ్రత్త. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు రిలేషన్‌షిప్‌లో చీలికను సృష్టిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. పరిహారం:- సరస్వతి మాతను ఆరాధించండి మకరరాశి: వ్యాపారంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీ సూత్రాలతో కొంత రాజీ పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు పనిభారం మీపై పడవచ్చు. పరిహారం:- శివలింగానికి అభిషేకం చేయండి కుంభ రాశి: ఏదైనా వ్యాపార నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంట్లోని సీనియర్ వ్యక్తి సలహాలు, మార్గదర్శకాలను అనుసరించండి. ఈ సమయంలో షేర్ల వంటి రిస్క్ ఉండే మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఉద్యోగంలో వాతావరణం, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. పరిహారం:- భైరవ దేవాలయంలో జెండా సమర్పించండి. మీన రాశి: ప్రస్తుతం పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి, వ్యాపార సంబంధిత కార్యకలాపాలలో చాలా తెలివిగా, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఏదైనా ముఖ్యమైన, ఉద్యోగానికి సంబంధించిన అఫీషియల్ ట్రిప్ రద్దు కావడం వల్ల కొంత నిరాశ ఉంటుంది. పరిహారం:- శ్రీసూక్తం పఠించండి.


14ఏళ్లుగా చల్లని సేవ.. వీరి సేవకు చేతులు జోడించాల్సిందే !

అసలే ఎండాకాలం. ఎవరికైనా అధిక దాహం సర్వసాధారణమే. అలా ఎండలో కొద్ది క్షణాలు వెళ్ళామంటే చాలు, ఖ చ్చితంగా మన దప్పిక మనం తీర్చుకోవాల్సిందే. అలా దప్పిక తీర్చుకొని పక్షంలో మనం పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ సమయంలో దాహం తీర్చుకోక పోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. అందుకే ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎందరో మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు.ఇలా ఎన్నో ఏళ్లుగా ఎన్నో స్వచ్చంధ సంస్థల సభ్యులు ఎండాకాలం రాగానే చలివేంద్రాలను...


శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం

శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం విధించారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదని ఆలయ ఈవో డి.పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు.  ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని సూచించారు.  శ్రీశైల మహా...


Beauty Tips: మీ ఇంట్లో టమాట ఉంటే చాలు.. ముఖానికి సూపర్ ఫేస్ ప్యాక్ రెడీ

Tomato Face Pack : ఎండల కారణంగా మన శరీరంతో డీ-హైడ్రేట్ అవ్వడంతో పాటు.. మన ముఖం కూడా పాడైపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మన ముఖంలోని కాంతిని తిరిగి తీసుకురావడానికి.. మన ఇంట్లోనే ఒక అద్భుతమైన ఔషధం ఉంది అని మీకు తెలుసా?