Trending:


Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Godhuma Laddu: పిల్లలకు సాయంత్రం పూట ఒక గోధుమ పిండి లడ్డూను ఇలా చేసి ఇస్తే ఎన్నో పోషకాలు అందుతాయి. వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


ఈ 6 కారణాల వల్లే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


ఇక్కడికి వెళ్ళిన చిన్నారులు సైలెంట్ గా అస్సలు ఉండరట.. ఎందుకో మీరే చూడండి !

ఐదేండ్ల చిన్నారుల నుండి మొదలుకొని 60, 70 ఏళ్ళ వయసు వాళ్ళ వరకు కూడా ఇక్కడికి ఈత కోసం వస్తున్నారు. ఈతరాని కొందరు పిల్లలు, పెద్దలు వచ్చి ఈత నేర్చుకుంటుండగ.. ఈత వచ్చిన మరికొందరు ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. ఎండా కాలంలో కావడంతో పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో ఈత నేర్చుకోవడానికి వస్తున్నారు. చిన్నారులతో పాటుగా వస్తున్న తల్లిదండ్రులు, ఈత నేర్చుకుంటున్న చిన్నారులతో ఆ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. అయితే ఏదో వేసవి సెలవులకే పరిమితం కాకుండా నిరంతరం ఈత సాధన చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఈత శిక్షకుడు కొమ్ము కృష్ణ పేర్కొన్నారు. మొత్తం మీద ప్రతిరోజు ఈత నేర్చుకోవడానికి వస్తున్న పిల్లలు, పెద్దలతో కళకళలాడుతున్న ఈత కొలను ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇలా వేసవి సెలవుల్లో ఈత నేర్చుకోవడం చాలా ఆనందంగాను, సరదాగాను ఉందని ఇక్కడికి వస్తున్న చిన్నారులు అంటున్నారు. కాగా ఈత నేర్చుకోవడం ద్వారా ఆనందంతోపాటు ఆరోగ్యం కూడా లభిస్తోందని ఇక్కడికి ఈత నేర్చుకోవడానికి వస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు అంటున్నారు. ఇది ఉంటే గత కొన్ని దశాబ్దాల నుండి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈత కొలనును నిర్వహిస్తున్నారు. ఇక్కడలో ఈతలో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా శిక్షకులతోపాటు సహాయకులు, రక్షకులు కూడా ఉన్నారు. శిక్షకుడు కొమ్ము కృష్ణ ఇక్కడికి వచ్చే చిన్నారులు, పెద్దలకు ఈతలో మెళకువలను చెబుతూ ఈత శిక్షణ ఇస్తున్నారు. ఈయన గత 18 సంవత్సరాల నుండి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఉన్న ఈత కొలను చిన్నారులు, పెద్దలతో కళకళలాడుతోంది. ఆరోగ్యంతోపాటు ఆనందాన్ని పంచుతోంది. చిన్నా పెద్దా అందరు వచ్చి ఈతకొడుతూ సరదగా గడుపుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఈత కొలనుకు వస్తున్న చిన్నారుల సంఖ్య మిగతా రోజులకంటే బాగా ఎక్కువగానే పెరిగింది. కాగా ఈ ఈత కొలను దాదాపు రెండు లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో మూడు, నాలుగు, ఐదు, ఆరు అడుగుల లోతులో ఈత శిక్షణ ఇస్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా శిక్షణనిస్తుంటారు. సుమారు 500 మందికి పైగా పిల్లలు, పెద్దలు బ్యాచులుగా వారిగా ఇక్కడికి వచ్చి ఈత నేర్చుకుంటున్నారు. మహిళలను కూడా ప్రత్యేక సమయాల్లో ఈ ఈత కొలనులోకి అనుమతినిస్తూ వారికి కూడా శిక్షణనిస్తున్నారు. కాగా కొందరు తల్లిదండ్రులు చిన్నారుల వెంట వచ్చి, సమయం అయ్యేంత వరకు అక్కడే ఉండి పిల్లలచే ఈత కొట్టించి తీసుకెళుతున్నారు.


పిల్లలకు మార్కులు తక్కువ వస్తే తిడుతున్నారా..? ఏం చేయాలో తెలుసా?

పిల్లలకు మార్కులు రాకపోతే పేరెంట్స్ ఏం చేయాలో నిపుణుల సలహా ద్వారా తెలుసుకుందాం.. తమ పిల్లలు మంచిగా ఉండాలని, మంచి మార్కులు సాధించాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. వాళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ... ఎప్పుడైనా పిల్లలు సరిగా మార్కులు తెచ్చుకోకపోయినా, పరీక్ష్లలో ఫెయిల్ అయినా పేరెంట్స్ కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కొందరు తిట్టేస్తూ ఉంటారు. కొట్టేస్తూ ఉంటారు. కానీ..నిజానికి పేరెంట్స్ అలా చేయవచ్చా..? పిల్లలకు మార్కులు రాకపోతే పేరెంట్స్ ఏం...


రొమ్ము పరిమాణంలో మార్పులకు కారణాలు ఇవే!

మహిళల్లో రొమ్ము పరిమాణం పెరగడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం. అసలు రొమ్ము పరిమాణం పెరగడానికి కారణమైన అంశాలు ఇవే.


ద్రాక్ష పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఎండాకాలంలో ద్రాక్షపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది. అయితే ఈ పండ్లు చాలా తొందరగా పాడవుతుంటాయి. ఇలా కాకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ద్రాక్ష పండ్లలు మనల్ని ఎన్నో రోగాల బారి నుంచి కాపాడుతాయి. ముఖ్యంగా మండుతున్న ఎండల్లో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అయితే ఈ పండ్లు తొందరగా పాడైపోతుంటాయి. ద్రాక్షపండ్లు ఎక్కువ...


Neem Water Empty Stomach: పరగడపున వేప నీరు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే!

Neem Water Empty Stomach: పరగడపున వేప నీరు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే!


Fig Soaked Water: అంజీర్ పండు నానబెట్టిన నీళ్లతో 5 మిరాకిల్ బెనిఫిట్స్..

Fig Soaked Water Benefits: డ్రై ఫ్రూట్స్ లో రకరకాలు అందుబాటులో ఉంటాయి. బాదం, కిస్మిసు బెర్రీలు ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. అయితే అంజీర్ లేదా ఫిగ్ లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Gongura Chepala Pulusu: గోంగూర చికెన్, గోంగూర రొయ్యల కూర వండుతూ ఉంటారు. అలాగే గోంగూర చేపలు కలిపి వండి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అదిరిపోతుంది.


డిగ్రీ చదివగానే వేట షురూ.. అందాలు దాచేదే లేదంటూ వ్యాపారవేత్త కూతురు హల్చల్..

నేటితరం అందాల భామలు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తమ అందాల సెగలు పోస్ట్ చేస్తూ యమ కిక్కిస్తున్నారు. అలాంటి ఓ బ్యూటీ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త కూతురైన ఈ చిన్నది.. అందాలకు అడ్డే వద్దంటూ తెగ హల్చల్ చేస్తోంది. జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీతో పట్టభద్రురాలై.. సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటారా..? ఆమెనే హాట్ హాట్ శ్రద్ధ దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. నిత్యం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా వెకేషన్ ట్రిప్ ఫొటోస్ వదిలి వేడి పుట్టించింది. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


Saturn Retrograde: జూన్‌ 30 నుంచి ఈ రాశులవారికి గుడ్‌ లక్‌ స్టార్ట్‌ కాబోతోంది!

Shani Vakri - Saturn Retrograde : జూన్‌ 30న కుంభ రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశితో పాటు ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


Pachi Sanaga Bajji Recipe: హెల్తీ పచ్చి శనగల బజ్జీలు.. ఇలా తయారు చేసుకోండి!

Pachi Sanaga Bajji Recipe: పచ్చి శనగలను క్రమం తప్పకుండా ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ఈ శనగలో బజ్జీలను తయారు చేసుకుని తింటే మంచి రుచిని పొందుతారు. ఈ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


Malaika Arora హాట్ యోగా Look

భారతదేశం, May 17 -- Malaika Arora హాట్ యోగా Look


మీ అరచేతిపై ఈ గుర్తులు ఉన్నాయా..? జీవితంలో మీకు తిరుగు ఉండదు..!

మన అరచేతుల్లో కనిపించే రేఖలు కేవలం గీతలు మాత్రమే కాదు, అవి మన వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించి అనేక విషయాలు తెలియజేస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ నమ్మకం ఆధారంగా పుట్టుకొచ్చిందే హస్తసాముద్రిక శాస్త్రం (Palmistry). ఈ శాస్త్రం ప్రకారం, అరచేతి (Palm)లోని వివిధ రేఖలకు, గుర్తులకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు, జీవిత రేఖ (Life line) ఒక వ్యక్తి ఆరోగ్యం, శక్తిని సూచిస్తుంది. విధి రేఖ (Destiny line) వారి జీవిత పథాన్ని, అదృష్టాన్ని తెలుపుతుంది....


Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Cherakurasam Paramannam: పండగ వస్తే ఇంట్లో పరమాన్నం కచ్చితంగా ఉండాల్సిందే. ఎప్పుడూ పంచదారతోనో, బెల్లంతోనో కాకుండా ఒకసారి చెరుకు రసంతో వండి చూడండి.


రోజూ రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటే ఈ లాభాలన్నీ పక్కా..

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, దీనిని తీసుకునే టైమ్ ప్రకారం కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. అవేంటో తెలుసుకోండి.


శనివారం రోజు అస్సలు కొనకూడని వస్తువులు ఇవే తెలుసా?

శనివారం రోజున ఉప్పు, ఐరన్ లాంటి వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. వీటితో పాటు.. శనివారం రోజున అస్సలు కొనుగోలు చేయకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.. సనాతన ధర్మంలో ప్రతిరోజుకీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కోరోజు ఒక్కో పని చేయాలని.. కొన్ని పనులు చేయకూడదని మనకు సనాతన ధర్మం చెబుతోంది. గ్రంథాల ప్రకారం... శనివారాన్ని శనిదేవునికి అంకితం చేశారు. ఈ శనివారం రోజున ఉపవాసం ఉండటం వల్ల, శనిదేవుడిని ఆరాధించడం వల్ల... మంచి జరుగుతుందని...


తెల్ల ఉల్లిగడ్డను తింటే ఏమౌతుందో తెలుసా?

ఉల్లిపాయలు లేకుండా ఏ వంటను చేయరు. అందుకే మన వంటింట్లో ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ ఉల్లిపాయలు రెండు రంగుల్లో ఉంటాయి. ఒకటి ఎరుపు రంగులో ఉంటే రెండోది తెలుపు రంగులో ఉంటాయి. అసలు ఈ వైట్ కలర్ ఉల్లిపాయలను తింటే ఏమౌతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు తెలుసా? రెడ్ ఉల్లిపాయలను సలాడ్ లేదా కూరల్లో వేసి తింటుంటాం. కానీ వైట్ కలర్ ఉల్లిపాయలను చాలా తక్కువగా వాడుతుంటారు. నిజానికి మనం తెల్ల ఉల్లిపాయలను కూడా రోజూ తినొచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు...


Infertility in Indians: పిల్లలు పుట్టక ఇబ్బందిపడుతున్న భారతీయ భార్యాభర్తలు, ఎందుకిలా?

Infertility in Indians: భారతీయ జంటలలో సంతాన సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎందరో భార్యాభర్తలు పిల్లలు కలగక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా భారతీయ జంటల్లో ఇన్‌ఫెర్టిలిటీ పెరిగిపోతోంది?


Rasi Phalalu 18-5-2024: వారు స్ట్రాటజీ, టీమ్‌ వర్క్‌‌తో పనిలో విజయం సాధిస్తారు

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 18వ తేదీ, శనివారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఈ రోజు మీ వివాహ జీవితంలో కొత్త ప్యాషన్‌, అవగాహనను తీసుకురావచ్చు. మీరు డీపర్‌ లెవల్‌లో కనెక్ట్ అయినప్పుడు, మీ రిలేషన్‌ మరింత బలపడుతుంది. వర్క్‌లో, మీ అధికారులు మీ ఎనర్జీ, పట్టుదలను గమనించవచ్చు. యోగా, ధ్యానం ద్వారా మీకు ఏకాగ్రత, అంతర్గత శాంతి లభిస్తుంది. బాగా తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట రంగు ఎరుపు రంగు, అదృష్ట సంఖ్య 94. సన్‌స్టోన్ క్రిస్టల్స్‌ మీ శక్తిని, విశ్వాసాన్ని పెంచుతాయి. వృషభం (Taurus):ఈ రోజు, మీ వైవాహిక జీవితంలో ఓపెన్‌గా ఉండటం, మీ లక్ష్యాల గురించి నిజాయితీగా ఉండటం మంచిది. స్నేహపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహనాన్ని ఉపయోగించండి. మీ అంకితభావం, కృషితో మీ సహోద్యోగుల నుంచి గౌరవాన్ని పొందవచ్చు. గార్డెనింగ్ లేదా పెయింటింగ్ వంటి యాక్టివిటీలు మీకు విశ్రాంతి ఇస్తాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశ్రాంతి, సాధారణ వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుంచుకోండి. అదృష్ట సంఖ్య 55, అదృష్ట రంగు గ్రీన్‌. రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్స్‌ ప్రేమ, సంపదను ఆకర్షించగలవు. మిథునం (Gemini):ఇతరులతో అర్థవంతమైన ఇంటరాక్షన్‌లు, ఇంటలెక్చువల్‌ రిలేషన్‌ల ద్వారా మీ రోజు ప్రకాశవంతంగా ఉండవచ్చు. ముఖ్యమైన విషయాలను చర్చించండి. వర్క్‌లో సవాళ్లను మీ ఫ్లెక్సిబిలిటీ, వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో అధిగమిస్తారు. చదవడం లేదా రాయడం మానసిక స్పష్టతను సాధించడంలో మీకు సహాయపడుతుంది. తగినంత నిద్ర, పోషకాహారం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య 19, అదృష్ట రంగు పసుపు రంగు. క్లియర్‌ క్వార్ట్జ్ క్రిస్టల్స్‌ మీ శక్తిని, అంతర దృష్టిని పెంచుతాయి. కర్కాటకం (Cancer):మీ రొమాంటిక్‌ లైఫ్‌ ఎమోషనల్ సపోర్ట్, కంప్యాషన్‌తో వికసించవచ్చు. కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం, ఆప్యాయతను వ్యక్తం చేయడం వల్ల మీ రిలేషన్‌ బలపడుతుంది. వర్క్‌లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, కాలిక్యులేటెడ్‌ రిస్కులు తీసుకోవడానికి మీ మనసు చేసే సూచనలు నమ్మండి. వంట చేయడం లేదా తోటపని వంటి హాబీలు మీకు ఆనందం, శాంతిని కలిగిస్తాయి. బ్యాలెన్స్‌డ్‌ షెడ్యూల్‌ మెయింటైన్‌ చేయండి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి హైడ్రేటెడ్‌గా ఉండండి. అదృష్ట సంఖ్య 47, అదృష్ట రంగు వెండి రంగు. లాబ్రడోరైట్ క్రిస్టల్స్‌ మీ అంతర దృష్టి, భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. సింహం (Leo):రొమాన్స్‌, డిజైర్‌ ఈ రోజు మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తాయి. మీ భాగస్వామికి మీ ప్రేమ, ప్రశంసలను తెలియజేయండి, వారి ప్రేమను ఆనందించండి. వర్క్‌లో ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో, మీ ఆకర్షణ, లీడర్‌షిప్‌ స్కిల్స్‌ సహాయపడతాయి. డ్యాన్స్‌, సంగీత వాయిద్యం వాయించడం వంటివి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. వ్యాయామం, సానుకూల దృక్పథాన్ని మెయింటైన్‌ చేయడం ద్వారా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య 28, అదృష్ట రంగు బంగారు రంగు. అంబర్ క్రిస్టల్స్‌ మీ ఆత్మగౌరవాన్ని, సృజనాత్మకతను పెంచుతాయి. కన్య (Virgo):ఈ రోజు రియలిస్టిక్‌గా ఉండటంపై దృష్టి పెట్టండి, డీటైల్స్‌పై ఫోకస్‌ చేయండి. మీ రిలేషన్‌లో స్థిరత్వం, నమ్మకాన్ని నెలకొల్పడానికి పని చేయండి. వర్క్‌లో పనులు సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఆర్గనైజేషనల్‌ స్కిల్స్‌ సహాయపడతాయి. పజిల్స్, సుడోకు వంటి కార్యకలాపాలు మీ ఆలోచనలకు పదును పెట్టగలవు. సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్‌, బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అదృష్ట సంఖ్య 93, అదృష్ట రంగు నేవీ బ్లూ. లాపిస్ లాజులి క్రిస్టల్‌ మీ అంతర దృష్టిని, ఆలోచన స్పష్టతను మెరుగుపరుస్తుంది. తుల (Libra):ఈ రోజు, రాజీ, సమతుల్యతను కోరుకోవడం ద్వారా, మీ రిలేషన్‌లో సామరస్యాన్ని తీసుకురావచ్చు. మీ స్ట్రాటజీ, టీమ్‌ వర్క్‌, పనిలో విజయానికి దారి తీస్తాయి. పెయింటింగ్ లేదా ఆర్ట్ గ్యాలరీని సందర్శించడం ద్వారా ప్రేరణ పొందండి. కఠినమైన దినచర్యను ఫాలో అవ్వడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య 41, అదృష్ట రంగు గులాబీ రంగు. రోడోనైట్ క్రిస్టల్స్‌ ప్రేమను ఆకర్షించగలవు, శాంతిని పెంపొందించగలవు. వృశ్చికం (Scorpio):ఈ రోజు మీ రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌లు చాలా ఎమోషనల్‌గా ఉండవచ్చు. మీ భావోద్వేగ సంక్లిష్టతను స్వీకరించండి, మీ కనెక్షన్‌ని మరింతగా పెంచుకోవడానికి మీ అవసరాలను నిజాయితీగా వ్యక్తపరచండి. వర్క్‌లో దృఢత్వం, సోర్సెస్‌ ద్వారా ముఖ్యమైన విజయాలు అందుకుంటారు. లోతైన శ్వాస లేదా ధ్యానం వంటి అభ్యాసాలు అంతర్గత ప్రశాంతతను కనుగొనడంలో మీకు సహాయపడతాయి. మీ శరీర అవసరాలపై శ్రద్ధ వహించండి, ఆరోగ్యం కోసం రెగ్యులర్‌ షెడ్యూల్‌ను మెయింటైన్‌ చేయండి. అదృష్ట సంఖ్య 62, అదృష్ట రంగు నలుపు. గోమేదికం క్రిస్టల్స్‌ మీ అంతర దృష్టిని మెరుగుపరుస్తాయి, మీ శక్తిని కాపాడతాయి. ధనస్సు (Sagittarius):ఈ రోజు స్పాంటేనిటీ, అడ్వెంచర్‌తో నిండి ఉండవచ్చు. మీ భాగస్వామితో బంధం, శాశ్వత జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి కొత్త అవకాశాలను స్వీకరించండి. వర్క్‌లో మీ ప్యాషన్‌, ఆశావాదం మీరు విజయవంతం కావడానికి, గుర్తింపు పొందడానికి సహాయపడతాయి. హైకింగ్ లేదా ప్రకృతిని గమనించడం వంటి కార్యకలాపాలు మీకు ఆనందం, స్ఫూర్తిని అందిస్తాయి. యాక్టివ్‌గా ఉండటం, పోషకాహారం తినడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య 27, అదృష్ట రంగు ఊదా. అమెథిస్ట్ క్రిస్టల్స్ మీ అంతర దృష్టిని మెరుగుపరుస్తాయి, ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి. మకరం (Capricorn):మీ రిలేషన్‌షిప్‌కి బలమైన పునాదిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టండి. వర్క్‌లో మీ ప్రేరణ, ఉత్సాహం గణనీయమైన విజయాలకు దారితీయవచ్చు. మీ జీవితానికి క్రమాన్ని తీసుకురావడానికి పనులు ప్లాన్ చేయండి లేదా ఆర్గనైజ్‌ చేయండి. బ్యాలెన్సడ్‌ షెడ్యూల్‌ను మెయింటైన్‌ చేయడం ద్వారా, మీ శరీర అవసరాలపై శ్రద్ధ చూపడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య 80, అదృష్ట రంగు గోధుమ రంగు. టైగర్‌ ఐ క్రిస్టల్‌, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. కుంభం (Aquarius):మీ రోజు కుటుంబంతో ఓపెన్-మైండెడ్ కన్వర్జేషన్‌లు, ఇంటలెక్చువల్‌ స్టిములేషన్‌లతో నిండి ఉండవచ్చు. మీ భాగస్వామి వ్యక్తిత్వాన్ని మెచ్చుకోండి, మద్దతు ఇవ్వండి. మీ ఆలోచనలు, ఫార్వార్డ్‌ థింకింగ్‌ విధానం మిమ్మల్ని పనిలో ప్రత్యేకంగా నిలబెట్టగలవు. బ్రెయిన్‌ స్టార్మింగ్‌ యాక్టివిటీలు, ఉపన్యాసానికి హాజరు కావడం మీ జ్ఞానాన్ని విస్తరించవచ్చు. ధ్యానం చేయడం, మీ దినచర్యలో విశ్రాంతి పద్ధతులను చేర్చడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట రంగు మణి, అదృష్ట సంఖ్య 35. అమేజొనైట్‌ క్రిస్టల్స్‌ సామరస్యాన్ని, కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తాయి. మీనం (Pisces):ఈ రోజు కరుణ, సానుభూతి కీలకం. మీ భాగస్వామికి శ్రద్ధగల వాతావరణం, భావోద్వేగ మద్దతును అందించండి. వర్క్‌లో మీ క్రియేటివిటీ, అంతర్దృష్టిని ప్రదర్శించడం విజయానికి దారి తీస్తుంది. జర్నలింగ్ చేయడం లేదా గ్రాటిట్యూడ్ చూపడం అంతర్గత శాంతిని కనుగొనడంలో సహాయపడుతాయి. క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవడం, మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య 28, అదృష్ట రంగు సీ గ్రీన్‌. ఫ్లోరైట్ క్రిస్టల్స్ మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడతాయి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


తెలుగు మాసాలల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వైశాఖ మాసం విశిష్టత ఇదే..

భారతదేశ విభిన్న సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగలు వివిధ ప్రాంతాల్లో జరిగేటువంటి వింత ఆచారాలు నేటికి ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కొన్నివందల ఏలనాటి వస్తున్న సాంప్రదాయ పద్ధతుల్లో జరిపించే పూజలు వ్రతాలు ఇలా ప్రతి ఒక్కటి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగాతెలుగు మాసాల్లో ఒకొక్క మాసానికి ఒకొక్క విశిష్టత ఉంటుందని కర్నూలుకి చెందిన జ్యోతిష్కులు వీఆర్ జోషి లోకల్ 18తో తెలిపారు. ఈ సందర్భంగా...


చనిపోయిన వాళ్ల దుస్తులు.. వేరే వాళ్లు వేసుకంటే ఏమౌతుంది..?

అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా ఉంచుకుంటారు. వారి దుస్తులు దాచుకోవడం వరకు ఒకే కానీ.. కొందరు.. ఏదో ఒక సందర్భంలో ఆ చీరను కట్టుకునేవాళ్లు కూడా ఉంటారు. చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. అవన్నీ దైవ నిర్ణయం. మనకు ఎంతో ఇష్టమైన వారు చావు రూపంలో మనకు దూరం అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే.. మనం అమితంగా ప్రేమించిన వాళ్లు దూరం అయినప్పుడు బాధగా ఉంటుంది. అమ్మమ్మో, నానమ్మో చనిపోతే.. వాళ్ల చీరలు దాచుకొని.. వారి గుర్తుగా...


Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా...


ఆస్తి పంపకాల కోసం తల్లి శవం వద్దే కొడుకు, కూతుళ్ల పంచాది

ఆస్తి పంపకాల కోసం తల్లి శవం వద్దే కొడుకు, కూతుళ్ల పంచాది రెండ్రోజులు ఫ్రీజర్​లోనే మృతదేహం ఆస్తి పంపకాలు పూర్తయ్యాక అంత్యక్రియలకు డబ్బుల్లేవన్న కొడుకు  ఖర్చులకు రూ.2 లక్షలు ఇచ్చిన తర్వాతే తల్లికి తలకొరివి సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో ఘటన నేరేడుచర్ల, వెలుగు : ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలను రెండ్రోజుల పాటు ఆపేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్ల...


మీ పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తింటున్నారా? జరిగేది ఇదే.. జాగ్రత్త!

Are your kids watching TV and eating food?: పిల్లలకు ఫుడ్ తినిపించడం అనేది ఈ రోజుల్లో తల్లులకు పెద్ద తలనొప్పిగా మారింది. నోట్లో ముద్ద పెట్టాలంటే చేతిలో ఫోన్ పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఏ గోల లేకుండా భోజనం చేయాలంటే చేతిలో ఫోన్ అయినా ఉండాలి. టీవీలో కిడ్స్ ఛానెల్ అయినా పెట్టాలి. లేదంటే, వారికి ఫుడ్ తినిపించడం చాలా కష్టం. అయితే, పిల్లలు టీవీ, ఫోన్ చూస్తూ భోజనం చేయడం మంచిది కాదంటోంది తాజా అధ్యయనం. అలా చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే...


మీ పెళ్లైనట్టు కల పడితే ఏం అర్థమొస్తుందో తెలుసా?

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే ప్రతి కల మన భవిష్యత్తు గురించి ఎన్నో సంకేతాలను ఇస్తుంది. నిద్రపోయేటప్పుడు మనం ఎన్నో రకాల కలలు గంటుంటాం. వాటిలో కొన్ని పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అలాగే వాటిలో కొన్ని అశుభంగా పరిగణించబడతాయి. అయితే కొంతమందికి వారి పెళ్లైనట్టు కల పడుతుంది. ఇలాంటి కల అర్థమేంటో తెలుసా? చాలా మందికి నిద్రపోయేటప్పుడు పెళ్లి గురించి కలలుపడుతుంటాయి. అసలు పెళ్లైనట్టు కల పడితే ఏమౌతుంది? ఇది దేనికి సంకేతం అంటూ ఎన్నో డౌట్లు వస్తుంటాయి. అయితే...


Non-stick Cookware: నాన్-స్టిక్ వంట పాత్రలు వాడే వారికి భారీ షాక్..

సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆహార పదార్థాల విషయంలోనే కాదు వండే పాత్రల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే నేడు అనేక రకాల వంట పాత్రలు లేదా కుకర్‌వేర్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మాములు అల్యూమినియం హండి (Aluminium handi) నుంచి అత్యంత ఫ్యాన్సీ సిరామిక్ పాన్ వరకు అనేక ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటిలో నాన్-స్టిక్ కుకర్‌వేర్ (Non-stick cookware) ఒకటి. ఇవి చవకైనవి, అలానే ఉపయోగించడానికి సులభమైనవి. ఇతర పాత్రలతో పోలిస్తే వీటిలో వంట చేయడానికి తక్కువ నూనె...


అడ్వెంచర్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే పర్వతాలు!

ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు చాలా ఉన్నాయి. అందులో ట్రెక్కింగ్ ప్రియులు, అడ్వెంచర్ ప్రియులు అధిరోహించడానికి అనుగుణంగా కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో పాపులర్ పర్వతాలు ఏంటో చూద్దాం.


ఇంట్లో వెండి వస్తువులను ఎక్కడ పెట్టాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే పెట్టాలి. అప్పుడే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వెండి వస్తువులను కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలి. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోని ప్రతి వస్తువును ఏ దిశలో ఉంచాలి? ఏ ప్రదేశంలో పెట్టాలో వాస్తు శాస్త్రం వివరంగా చెప్తుంది. వాస్తు ప్రకారం.. వస్తువు ఒక నిర్దిష్ట లోహంతో తయారు చేయబడితే.. దానిని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం...


Mars Transit 2024: ఈ రాశులవారిపై కుజుడి ఎఫెక్ట్.. వీరికి జూన్‌ 1 నుంచి డబ్బే, డబ్బు!

Mars Transit In Aries In Telugu 2024 : జూన్‌ 1వ తేదిన మేష రాశిలోకి కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో వస్తున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. ఆఫీసుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి.


తల్లి కారణంగానే కుమారుడికి సంతానలేమి సమస్య.. ఆ జన్యు లోపంతోనే..?

పెళ్లై రెండు మూడేళ్లు గడిచిన తర్వాత పిల్లలు పుట్టకపోతే వారిలో ఏదో లోపం ఉన్నట్లు ఈ సమాజం చూస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయే కారణం అని నిందిస్తుంటారు. ఇక అత్తలు అయితే సంతానలేమికి కోడలే కారణం అంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. అయితే వారికి పిల్లలు పుట్టకపోవడానికి అత్తలే కారణం అవ్వొచ్చని, లోపం అబ్బాయిల్లోనే ఉండొచ్చని ఓ పరిశోధనలో తేలింది. తల్లిలో ఉండే లోపభూయిష్టు కారణంగానే మగవారిలో సంతానలేమి సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు తొలిసారిగా...


Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

Cow Milk For New Born Baby : ఆవు పాలు పిల్లలకు తాగిస్తే మంచిది. కానీ ఏడాదిలోపు పిల్లలకు తాగించడం ప్రమాదకరం.


Horoscope: మే 18 రాశిఫలాలు. వారు వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 18, 2024 శనివారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):శుభగ్రహాల అనుకూలత వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కూడా వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత ఆలోచనల వల్ల ఉపయోగముంటుంది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి. వృషభ రాశి (Taurus):ఆశించిన దానికి మించి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి (Gemini):అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారంలో కొత్త మార్గాలు అనుసరిస్తారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. రాజీ మార్గంలో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కర్కాటక రాశి (Cancer):ముఖ్యమైన కార్యకలాపాలన్నీ సజావుగా సాగిపోతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ చూపించడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సింహ రాశి (Leo):నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. చాలా కాలంగా ఒత్తిడికి గురి చేస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తలపెట్టిన పనులలో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. కన్య రాశి (Virgo):అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. మిత్రుల మీదా, విలాసాల మీదా బాగా ఖర్చు పెడతారు. ప్రముఖులతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశాంత, ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఆలయాలను సందర్శిస్తారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృశ్చిక రాశి (Scorpio):అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. గృహ, వాహన సౌకర్యాలను పెంచుతారు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పక పోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా లేదు. ధనస్సు రాశి (Sagittarius):ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. కుటుం బానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మకర రాశి (Capricorn):ఉద్యోగంలో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధువులను ఆర్థికంగా ఆదుకుంటారు. వృత్తి జీవితంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుంభ రాశి (Aquarius):ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి కొద్దిగా తగ్గే అవకాశముంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. మీన రాశి (Pisces):ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యాలకు, అనవసర సహాయాలకు ఇది సమయం కాదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాన్ని సందర్శించుకుంటారు. బంధువుల రాకపోకలుంటాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.


చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి

చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి కొంతమంది చాలా చలాకీగాఉంటారు. పంచ్​ లు వేస్తూ  హుషారుగా ఉంటారు.  బాడీ అంతా సన్నగా.. నాజుగ్గా ఉంటారు.  కాని చేతుల విషయంలో మాత్రం చాలాలావుగా ఉండి.. అటూ..ఇటూ కదపడానికి వారు పడే ఇబ్బంది అంతా కాదు.  స్పూన్​ తో ఆహారం తినాలన్నా ఆపసోపాలు పడతారు అలాంటి వారు కొన్ని వర్కౌట్స్ చేస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ...


Soft Chapati: ఈ విధంగా తయారు చేయడం వల్ల చపాతీలు దూదిలా మెత్తగా తయారువుతాయి!

Soft Chapati Recipe: చపాతీలు గోధుమ పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి సాధారణంగా భోజనంలో భాగంగా లేదా స్నాక్‌గా వడ్డిస్తారు. చపాతీలు వేడిగా లేదా చల్లగా తినవచ్చు, వివిధ రకాల కూరలు, కూరగాయలు లేదా చట్నీలతో కలిపి తినవచ్చు.


పసుపు నూనె రాస్తే మొటిమలు, మచ్చలు మాయమవుతాయా..

పసుపు చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నేపథ్యంలోనే పసుపు నూనె కూడా చర్మానికి అప్లై చేస్తే మరిన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకోండి.


Shani Jayanti 2024 జూన్ మాసంలో ఈ 3 రాశులపై శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు..! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...

Shani Jayanti 2024 వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని దేవుని ఆశీస్సులు ఉన్న రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో శని జయంతి సందర్భంగా కొన్ని రాశుల వారికి ఏలి నాటి శని దోషం నుంచి ఉపశమనం లభించనుంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


Today Panchangam: నేడు శుభ సమయం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 18 మే 2024 శనివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 18 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం శనివారం తిథి :- దశమి ఉ॥11:06 ని॥ వరకు నక్షత్రం :- ఉ.ఫల్గుణి రాత్రి 12:14ని॥ వరకు యోగం:- హర్షణం ఉ॥10:45ని॥ వరకు కరణం:- గరజి ఉ॥11:06వణిజి రాత్రి 12:08ని॥ వరకు వర్జ్యం:- ఉ॥05:36 ని॥ల 7:23ని॥ వరకు అమృత ఘడియలు:- సా॥...


ఈయన లేకుండా ఇక్కడ శుభకార్యాలు జరగవట.. కారణం ఇదే !

డ్యాన్స్ చేయాలంటే వయస్సుకు సంబంధం లేదు. అయితే ఓ వ్యక్తి 55 ఏళ్ల వయస్సులో డ్యాన్స్ అదరగొట్టేస్తున్నారు. ఒక హోటల్లో పని చేస్తున్న ఈ వ్యక్తి.. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా.. ఈయన అక్కడ ప్రత్యక్షమవుతారు. ఇక ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యారా ఆ స్థానికుల్లో ఆనందానికి అవధులు ఉండవట. అంతలా ఆనందింపచేసేలా ఆ వ్యక్తి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఎవరు ఆయన ఆ డాన్స్ అలా ఎందుకు చేస్తున్నారో.. ఆ వివరాలు చూద్దాం..కాకినాడలోని 22వ వార్డులో పిల్లి రమణ సత్తిబాబు నివసిస్తున్నారు....


Attached Bathroom: మీ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందా? ఈ తప్పులు చేయకండి ఇబ్బందుల్లో పడతారు!

Attached Bathroom Precautions: ఒకప్పుడు ఇళ్లు నిర్మించినప్పుడు బాత్రూం పేరట్లో ఇంటికి కాస్త దూరంలో ఏర్పాటు చేసుకునేవారు. అయితే, ప్రస్తుతం ఈ వైఖరి మారింది. అన్ని ఇంట్లోనే నిర్మించుకుంటున్నారు.


వెల్లుల్లి తొక్కలను చెత్తలో పడేస్తున్నారా.. దీనితో కలిగే లాభాలు తెలిస్తే అలా చేయరు..!

చాలా పండ్లు మరియు కూరగాయలు ఒలిచినవి. కానీ ప్రతి తొక్కలో ఉండే చాలా గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. అదే విధంగా, ఉల్లిపాయ కుటుంబానికి చెందిన వేరు, వెల్లుల్లి యొక్క తొక్క కూడా శరీరానికి చాలా ప్రయోజనకరమైన ఉపయోగాలు కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. అందుకోసం ఆయుర్వేదంలో నిపుణుడైన కొల్హాపూర్‌కు చెందిన వైద్యుడు అనిల్ కుమార్ వైద్య ఈ మేరకు సమాచారం అందించారు. సాధారణంగా వెల్లుల్లి తొక్క ప్రతి ఇంట్లో చెత్త బుట్టలోకి వెళుతుంది. వెల్లుల్లి రెబ్బలు ఆహారాలకు రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు. కానీ దానితో పాటు లచ్చన్ బెరడు కూడా ఉపయోగించవచ్చు. ఈ వెల్లుల్లి తొక్కలో అనేక ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయని అనిల్ కుమార్ వైద్య చెప్పారు. అనేక ప్రయోజనకరమైన లక్షణాలు శాస్త్రీయ పరిశోధన ద్వారా నిరూపించబడిన వెల్లుల్లి వలె, వెల్లుల్లి పై తొక్క అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. వెల్లుల్లి తొక్కలో క్రిమినాశక మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. అందువల్ల పనికిరానిదిగా అనిపించే వెల్లుల్లి తొక్క ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వెల్లుల్లి బెరడును కాల్చి, దాని బూడిదను తీసి.. ఈ బూడిదను తేనెతో కలిపి మానని గాయంపై పూస్తే అది ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఏ రకమైన గాయం అయినా అంటే మాననిది అయినా, ఆ గాయం కూడా ఈ రెమెడీతో మానడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గొంతు సమస్యలు ఉన్నవారు. మీకు గొంతునొప్పి, జ్వరం లక్షణాలు ఉంటే, వెల్లుల్లి తొక్కతో పుక్కిలిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీనికి వెల్లుల్లి పీల్ టీ బాగా ఉపయోగపడుతుంది. ఈ టీని ప్రతిరోజూ తాగడం మంచిది. వెల్లుల్లి తొక్క జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరమైన ప్రయోజనాలను కలిగి ఉంది. వారానికోసారి షాంపూకి బదులు వెల్లుల్లి తొక్కల పొడిని నూనెతో కలిపి జుట్టుకు పట్టించి తర్వాత జుట్టును కడుక్కోవాలి. ఇది జుట్టు రాలడాన్ని నివారించడం ద్వారా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇంత ఉపయోగకరంగా ఉండే వెల్లుల్లి తొక్కలను చెత్తలో వేయడం బదులు.. దానిని సక్రమంగా ఉపయోగిస్తే మంచిది అంటున్నారు వైద్యులు. (గమనిక: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం వైద్యులు తెలిపిస సాధారణం సమాచారం మేరకు అందించింది.. ఆచరించే ముందు వైద్యులను సంప్రదించండి)


ఉందిలే మంచీకాలం ముందు ముందునా.. ఈ సంకేతాలు శుభ సూచకాలు

జీవితమన్నాకా మంచీచెడు, సుఖదు:ఖాలు చాలా సహజమైన విషయాలు. అంతా మంచే ఉండదు. అలాగని ఎప్పుడూ చెడే జరగదు. ఇప్పుడు కీడు కాలం సాగుతోందని చింతిస్తూ కూర్చునే పనిలేదు. త్వరలోనే మంచి రోజులు రావచ్చు. అలా మంచి రోజులు వస్తున్నాయని చెప్పేందుకు సూచనగా మనలను సన్నద్ధం చేస్తూ కొన్ని సంకేతాలు మనకు ప్రకృతి చూపుతుందట. కావల్సిందల్లా అది గమనించగలిగే నిశిత దృష్టి మాత్రమే. మరి ఆ మంచి సంకేతాలేమిటో? వాటిని ఎలా గుర్తించాలో? శాస్త్రం చెబుతున్న విషయాలు తెలుసుకుందాం. నీరునిండిన...


Kitchen Vastu: ఈ 3 వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో కిందపడకూడదు..

Kitchen Vastu: ఈ 3 వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో కిందపడకూడదు..


Health Alert: ఒకసారి వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడితే ఏమవుతుందో తెలుసా..?

సాధారణంగా వంట నూనె లేకపోతే ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ తయారు చేయలేం. వంట గదిలో ఇది తప్పనిసరిగా ఉండే విలువైన పదార్థం. ఎక్కువ రోజులు రావాలనే ఉద్దేశంతో చాలామంది కుకింగ్ ఆయిల్‌ను పొదుపుగా వాడుతుంటారు. అలాగే ఒకసారి ఏవైనా ఫుడ్స్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను వృథా చేయకుండా మళ్లీ వాడుతుంటారు. అయితే, ఇలా ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెజిటేబుల్స్ ఆయిల్స్ ఇలా వాడితే క్యాన్సర్ రావచ్చని హైదరాబాద్ కేంద్రంగా...


పన్నీర్ ను ఎవరు తినకూడదు?

పన్నీర్ తో రకరకాల టేస్టీ టేస్టీ వంటలు చేసి తినొచ్చు. ఇవి మన ఆరోగ్యానికి మంచివి కూడా. కానీ కొంతమంది మాత్రం పొరపాటున కూడా పన్నీర్ కర్రీని తినకూడదు. ఎందుకంటే? పన్నీర్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ పన్నీర్ అందరి ఆరోగ్యానికి మంచి చేయదు. అంటే కొంతమంది పన్నీర్ ను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎవరు పన్నీర్ ను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. జీర్ణ సమస్యలు...


Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Kakarakaya Ullikaram: కాకరకాయ కచ్చితంగా డయాబెటిస్ పేషెంట్లు తినాల్సిందే. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే శక్తి కాకరకాయకు ఉంటుంది. కాకరకాయ ఉల్లికారం కూర వండుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది.


పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది పచ్చి ఉల్లిపాయలను బాగా తింటుంటారు. నిజానికి ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ పదేపదే పచ్చిఉల్లిపాయల్ని ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. ఇది వేడి, ఎండల నుంచి రక్షించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహయాపడుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఉల్లిపాయలు కూడా బాగా సహాయపడతాయి. ఉల్లిపాయల్ని బిర్యానిలో, సలాడ్, మజ్జిగ వంటి ఎన్నో...


Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!

Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!


Beer: బీర్ తాగుతున్నారా అయితే బీకేర్‌ఫుల్.. ఈ ఐదు వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది..!

వేసవిలో చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.. అయితే చల్లటి బీర్ ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా బీర్ తాగాలనుకుంటే.. మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. వేసవిలో చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడుతుంటారు.. అయితే చల్లటి బీర్ ఆరోగ్యానికి హానికరం.. మీరు కూడా బీర్ తాగాలనుకుంటే.. మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం రోజుల్లో యువత బ్రీర్ అంటే ఇష్టపడుతుంటారు.. అయితే అందరికీ ఎంతో నచ్చచే బీర్.. ఐదు వ్యాధులను ఆహ్వానిస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. బీర్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అదే బీర్ తాగితే శరీరంలో క్యాలరీలు పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతుంది. ఆకలి కూడా పెరుగుతుంది. బీర్ కాలేయానికి హాని కలిగించవచ్చు. బీరును నిరంతరాయంగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు వస్తుంది. ఇది లివర్ సిర్రోసిస్‌కి కూడా దారి తీస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనాల ప్రకారం, ఆల్కహాల్ మరియు బీర్ వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. దీని వల్ల మౌత్ లివర్, బ్రెస్ట్, గొంతు క్యాన్సర్ వస్తుంది. బీరును నిరంతరం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇది అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్‌కు దారితీస్తుంది. బీర్‌లో పోషకాలు లేవు. అందువల్ల, మెగ్నీషియం లోపం, విటమిన్ బి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించే ఫోలిక్ యాసిడ్ మరియు జింక్‌ను నాశనం చేస్తుంది.