KETU GOCHAR 2024: అంతుచిక్కని కేతువు ఈ రాశులవారిపై వరాల జల్లు! మీ రాశి కూడా ఉందా?

 

Ketu Gochar 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అంతుచిక్కని గ్రహంగా పరిగణించే కేతువు గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ గ్రహం రాశి సంచారం చేయడం వల్ల ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది. కేతువు గ్రహం ఎప్పుడు తిరోగమన దశలోనే తిరుగుతూ ఉంటుంది. ప్రతస్తుతం ఈ రాశి కన్యా రాశిలో ఉంది. అయితే అతి 2025 సంవత్సరంలో మే నెలలో సంచారం చేయబోతోంది. అయితే ఈ కేతువు గ్రహం అక్టోబర్‌ 30న తులా రాశిలోకి సంచారం చేసింది. ఈ కేతువు గ్రహం తిరోగమనం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే కేతువు ప్రభావం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మేష రాశి:

కేతువు గ్రహం సంచారం కారణంగా రాబోయే 11 నెలలు మేషరాశికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మారుతాయి. దీంతో పాటు జీవిత భాగస్వామితో వస్తున్న సమస్యలకు పరిష్కారం లభించి ప్రేమ సంబంధాలలో మధురానుభూతి పెరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో పెట్టుబడులు పెడుతున్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబంలో కూడా ఆనందం నెలకొంటుంది. దీంతో పాటు కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. 

కర్కాటక రాశి:

కేతువు సంచారం కారణంగా రాబోయే 11 నెలల పాటు కర్కాటక రాశివారికి కూడా అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు డబ్బు సంబంధింత సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. అలాగే వీరికి కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృశ్చిక రాశి:

ఈ సంచారంతో వృశ్చిక రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా కేతువు అనుగ్రహంతో అన్ని సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా డబ్బు సంబంధింత సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. అలాగే తల్లిదండ్రులు ఆరోగ్యం కూడా సులభంగా మెరుగుపడుతుంది. ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-03T04:36:19Z dg43tfdfdgfd