WASHING MACHINE OFFERS: రూ.2 వేల లోపే 6.5 KG కొత్త వాషింగ్‌ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!

MarQ by Flipkart 6.5 kg Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

MarQ by Flipkart 6.5 kg Washing Machine Price Cut: ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌ నడుస్తున్నాయి. ఈ సేల్‌లో కొన్ని ఎలక్ట్రిక్‌ కంపెనీలకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌, స్మార్ట్‌టీవీలు డెడ్‌ ఛీప్‌ ధరల్లో లభిస్తున్నాయి. ఎప్పటి నుంచో మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌ ఫీచర్స్‌ కలిగిన కొన్ని వాషింగ్‌ మెషిన్స్‌ డెడ్‌ చీప్‌ ధరల్లో లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందడానికి ఆకర్శనీయమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌ ఏ వాషింగ్‌ మెషిన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.

ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన MarQ బ్రాండ్‌ లాంచ్‌ చేసిన 6.5 kg 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్ ప్రత్యేమైన డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ను కంపెనీ మార్కెట్‌లో ధర MRP రూ. 10,490 అందిస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 33 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.6,990కే లభిస్తోంది. దీంతో పాటు ఈ వాషింగ్‌ మెషన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి అదనంగా డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. 

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg 5 Star రేటింగ్‌ కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కూడా పేమెంట్‌ చేస్తే రూ.500 వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇవే కాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఆ ఆఫర్స్‌ ఏంటో తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ మొత్తం నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు నాలుగు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి అతి చౌకగానే ఈ వాషింగ్ మెషిన్‌ను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.4,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ కొత్త వాషింగ్‌ మెషిన్‌ను కేవలం రూ.2,490కే పొందవచ్చు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:

కెపాసిటీ: 6.5 కిలోలు

రేటింగ్: 5 స్టార్

టైప్: ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్

డిటర్జెంట్ డిస్పెన్సర్: అవును

స్పిన్ స్పీడ్: 770 RPM

వాటర్ ఇన్‌లెట్: టాప్ ఫిల్లింగ్

వాటర్ కన్జమ్షన్: 12 లీటర్లు/కిలో

పవర్ కన్జమ్షన్: 230 వాట్స్

వారంటీ: 1 సంవత్సరం మోటార్ వారంటీ, 3 సంవత్సరాల జనరల్ వారంటీ

డైమెన్షన్స్: 560 x 535 x 890 mm

వెయిట్: 54 కిలోలు

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-03T10:02:07Z dg43tfdfdgfd