Trending:


Lemon Hot Water: వేడి నీళ్లలో నిమ్మకాయ కలిపి తాగితే... ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Lemon And Hot Water Benefits: ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ రసం, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.


ముఖంపై నల్ల మచ్చలు పోవాలంటే ఏం చేయాలి?

ఆడవారికి ఈ చర్మ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో రకాల క్రీములను వాడుతుంటారు. అయినా అవి అస్సలు తగ్గవు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ముఖంపై ఒక్క నల్ల మచ్చ కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగంటే? ఆడవారు అందం విషయంలో అస్సలు తగ్గరు. అందంగా కనిపించేందుకు, ముఖం నీట్ గా కనిపించేందుకు మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా ముఖంపై ఉండే తెల్ల, నల్ల మచ్చలను పోగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు....


Ketu Gochar 2024: అంతుచిక్కని కేతువు ఈ రాశులవారిపై వరాల జల్లు! మీ రాశి కూడా ఉందా?

Ketu Gochar 2024: కేతువు గ్రహం సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వస్తున్న సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


Parenting Tips : పిల్లలకు తల్లిదండ్రులు తప్పక నేర్పాల్సిన విషయాలు ఇవి

Parenting Tips In Telugu : చిన్నప్పుడు పిల్లలకు తల్లిదండ్రులే రోల్ మోడల్. అలాంటివారు పిల్లలకు కొన్ని విషయాలు తప్పకుండా నేర్పించాలి. ఎందుకంటే పేరెంట్స్ చెబితేనే పిల్లలు వింటారు.


White Sauce Pasta: రుచికరమైన వైట్‌ సాస్ పాస్తా తయారీ విధానం

White Sauce Pasta Recipe: వైట్ సాస్ పాస్తా ఒక రుచికరమైన సులభమైన వంటకం, ఇది ఏ సందర్భానికి సరిపోతుంది. ఇది తయారు చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు.


సమ్మర్ వచ్చిందంటే ఈ గార్డెన్ ఊయలకి భలే డిమాండ్!

వేసవికాలం ప్రారంభమైందంటే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక శాతం వేడి నుండి ఉపశమనం పొందేందుకు గార్డెన్ , గెస్ట్ హౌస్, చెట్లు నీడలో సేద తీరుతూ ఉంటారు. ఇలా గార్డెన్లో చెట్లు కింద కూర్చొని సేదతీరెేందుకు విశాఖలో మంచి ఊయల అమ్మకాలు చేస్తున్నారు. సమ్మర్ వచ్చిందంటేగార్డెన్ ఊయల కి మంచి డిమాండ్ వుంటుంది. ఇంట్లో వేడిగా ఉంటే గార్డెన్ లో ఉన్న ఊయలలో కూర్చుంటే చల్లని గాలి వీస్తుంది. అందుకు ప్రస్తుతం ఈ గార్డెన్ ఊయలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇంటి వరండాలో గార్డెన్లో పెట్టుకునేందుకు సింపుల్‌గా ఉండేందుకు వివిధ రకాల గార్డెన్ ఊయలలు విశాఖలో జగదాంబ సెంటర్ లో, ఉమ్మడి విశాఖ నర్సీపట్నం లో అమ్మకాలు చేస్తున్నారు. నెలరోజులు పాటు ఈ అమ్మకాలు ఇక్కడే చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు నెల్లూరు చెందిన నిర్వాహకులు రాఘవులు. ఈ సమ్మర్ లో ఈ ఊయలకు మంచి డిమాండ్ ఉందని అంటున్నారు. వేసవిలో అధిక శాతం ఈ ఊయలు అమ్మకాలు చేస్తామని తెలిపారు. నెల్లూరుకు చెందిన వీరు రాష్ట్రం అంతా ప్రతి జిల్లాలో కూడా ఈ అమ్మకాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఊయలలు షాప్ లో దొరికే వాటికన్నా తాము తక్కువ ధరకే అమ్మకాలు చేయడం జరుగుతుందని తెలిపారు. స్టాండ్ ఊయల 7500 రూపాయలు అమ్మకాలు చేస్తున్నారు. స్టాండ్ లేకుండా ఊయల ఒక్కటే 4 వేల రూపాయలు. డబల్ పైపు ఊయల 4500 రూపాయలు. వీరి వద్ద సోఫాలు కూడా అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో సోఫా 3000 రూపాయలకు అమ్మకాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక్కో జిల్లాలో నెలరోజుల పాటు ఉండడం జరుగుతుందని తెలిపారు. వీరు వద్ద చెక్కతో కూడిన సోపాలు 18 వేల రూపాయలకు అమ్మకాలు చేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే తమ వద్దకు వస్తే తక్కువ ధరలకు అమ్మకాలు చేస్తామని అంటున్నారు.


Friday Remedies: శుక్రవారంరోజున ఈ పనులు అస్సలు చేయోద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుందంట..

Friday Remedies: శుక్రవారంరోజున ఈ పనులు అస్సలు చేయోద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుందంట..


మసాలా పదార్థాలు ఎక్స్‌పైర్ అయ్యాయని ఎలా గుర్తించాలి..

వంటల్లో మనం వాడే మసాలా పదార్థాలకి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా.. పూర్తి వివరాలు తెలుసుకోండి.


పుట్టినప్పటి నుంచి డబ్బులు ఆకర్షించే రాశులు ఇవే.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి..!

ఎంత కష్టపడినా కొందరికి డబ్బు ఆగదు. చాలా మందికి ఉన్న ఆందోళన ఇదే. ఎంత కష్టపడి సంపాదిస్తున్నా డబ్బు మాత్రం నిలవట్లేదని చెపుతుంటారు. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకోవాలని ఎంతో మందికి ఉంటుంది. అయితే కుదరక ఇబ్బంది పడుతుంటారు.. అయితే వారి రాశి కూడా దీనికి కారణం కావచ్చు అంటున్నారు జ్యోతిష్కులు.. అయితే గ్రహ వ్యవస్థ మారుతున్న కొద్దీ వారి జీవితం మారిపోతుందని అంటున్నారు. పుట్టినప్పటి నుండి డబ్బును అయస్కాంతంగా ఆకర్షించే రాశిచక్ర గుర్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు అనుకుంటే కోటీశ్వరులు కాగలరు.. అంతేకాదు కొద్ది పాటి ప్రయత్నాలతో వీరు భారీగా డబ్బు సంపాదించగలరని చెపుతున్నారు. మేషరాశి : మీరు అన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటారు. ఎల్లప్పుడూ డబ్బు మీద కన్ను కలిగి ఉంటారు. మీరు ఉత్తమమైనది తప్ప మరేమీ కోరుకోరు. లక్ష్యాలను సాధించడానికి మీరు ఎంతటికైనా వెళ్తారు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి మీరు త్వరగా డబ్బు ఆదా చేయడానికి కట్టుబడి ఉంటారు. ప్రయత్నాలన్నీ డబ్బు వైపు మళ్లాయి కాబట్టి ఎక్కువ డబ్బు వస్తుంది. వృషభ రాశి : ఈ రాశి వారు తలపెట్టిన కార్యం సఫలం అయ్యేంత వరకు వదలరు. మీరు ఎల్లప్పుడూ మీ స్వంత ఆలోచనలను వినరు. ఎల్లప్పుడూ ఆవిష్కరణలకు సిద్ధంగా ఉంటారు, మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. దీని వలన మీరు అపరిమితమైన సంపదను పొందుతారు. దిగజారిపోయినా వీరి శ్రమ డబ్బును ఆకర్షిస్తుంది. తులారాశి : తులారాశి వారు ఎక్కువ శ్రమ పడుతుంటారు. అంతేకాదు తులారాశి వారు ఎల్లప్పుడూ డబ్బుపై ఎక్కువ దృష్టి పెడతారు. వీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కువ ఖర్చు చేయకుండా పొదుపు చేస్తుంటారు. వీరి శ్రద్ధగల స్వభావం ఆదాయాన్ని పెంచుతుంది. అది తమని సౌకర్యవంతమైన పరిస్థితికి తీసుకువస్తుంది. జీవితంలో కోట్లు సంపాదించేలా చేస్తుంది. కన్య రాశి: కన్యరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తుంటారు. మీరు ఎల్లప్పుడూ తమకు ప్రియమైన వారికి సహాయంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ స్వీయ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. ఏదైనా దాని విలువను గ్రహించి.. దాన్ని పొందేందుకు వెళ్లే వ్యక్తుల్లో వీరూ ఉంటారు. గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో ప్రచురించబడిన నమ్మకం ఆధారంగా వ్రాయబడింది. న్యూస్ 18 దీనిని ధృవీకరించ లేదు.


భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు, పారిపోతే పట్టుకొచ్చి మరీ..!

ఇన్ని రోజులు భార్యలను భర్తలు కొట్టిన వార్తలే వచ్చేవి. తాగుడు అలవాటు ఉన్నవాళ్లు పీకలదాకా తాగొచ్చి భార్యలను కొట్టటమో.. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయయటమో ఇలాంటి సంఘటనలు చూసేవాళ్లం. కానీ.. వాటన్నింటికీ భిన్నంగా.. తన భర్తను గొలుసులతో కట్టేసి మూడు రోజులు చిత్రహింసలు పెట్టిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇంతగా తన భర్తను బాధపెట్టిన ఘటన ఏంటీ అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


Mercury transit 2024: త్వరలో ఈ 3 రాశులవారిని బుధుడు ధనవంతులు చేయబోతున్నాడు.. మీది ఉందా?

Mercury transit 2024: ప్రతి నెలా ఏవో కొన్ని గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. వచ్చే నెలలో కూడా గ్రహాల యువరాజైన బుధుడు తన కదలికలను మార్చుకోబోతున్నాడు. ఇతడి రాశి మార్పు మూడు రాశులవారిని ధనవంతులను చేయనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.


ఉదయం లేదా సాయంత్రం.. ఫ్రూట్స్ ఎప్పుడు తినడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు?

పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పండ్ల నుండి శరీరానికి అవసరమైన ప్రతి విటమిన్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మొదలైనవి లభిస్తాయి. మన శరీరానికి ఎలాంటి పోషకాలు అవసరమో, వాటిని పండ్ల నుంచి సులభంగా పొందుతాం. అందుకే రోజూ కనీసం ఒక పండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) కానీ తరచుగా మనం పండ్లు తినేటప్పుడు మూడు పెద్ద తప్పులు చేస్తుంటాం. ఈ పొరపాట్లు పండ్ల నుండి మనకు లభించే పోషకాలను తగ్గించడమే కాకుండా, పండ్ల నుండి మనం పొందవలసిన ప్రయోజనాలను కూడా పొందలేము. ఆ 3 తప్పులు ఏమిటో పోషకాహార నిపుణుడి నుండి తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం) 1.ఆహారంతో కలపడం : ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్వేతా షా మాట్లాడుతూ.. మనం తరచుగా సలాడ్‌లో పండ్లను తయారు చేసి, వాటిని ఏదైనా భోజనంలో కలుపుకుని తింటుంటాం. చాలా సార్లు మనం లంచ్ లేదా డిన్నర్ తో పాటు పండ్లు తింటాము. కానీ ఇలా పండ్లు తినడం సరైన పద్ధతి కాదు. బదులుగా, మీరు ఎల్లప్పుడూ పండ్లను మాత్రమే తినాలి. ఆహారంతో కలిపి వాటిని తీసుకోకూడదంట. నిజానికి పండ్లు వాటికవే పూర్తి ఆహారం. అందుచేత వీటిని మరే ఇతర ఆహారంలో కలిపి తినకూడదు.(ప్రతీకాత్మక చిత్రం) 2.పండ్లు తినండి, వాటిని త్రాగవద్దు: పండ్లను నేరుగా తినడానికి బదులు దాని రసం తీసి తాగడం మీరు తరచుగా చూసి ఉంటారు. ఆరెంజ్ లేదా యాపిల్ జ్యూస్ తాగడం చాలామందికి ఇష్టం. కానీ ఈ పద్ధతి కూడా సరైనది కాదు. నిజానికి, మనం పండ్ల రసాన్ని తీసినప్పుడల్లా, రసాన్ని తీయడానికి మొదటిది ఎక్కువ పండ్లు అవసరమౌతాయి. కాబట్టి మీకు తెలియకుండానే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. రెండవది, పండ్ల రసం నుండి మనకు పోషకాలు లభించినప్పటికీ, పండ్ల గుజ్జులో మిగిలి ఉన్న ఫైబర్ మనకు లభించదు.(ప్రతీకాత్మక చిత్రం) 3. సాయంత్రం 5 గంటలలోపు పండ్లు తినండి : పండ్లు తినడానికి ఇదే సరైన సమయం అని డాక్టర్ శ్వేతా షా చెప్పారు. సాయంత్రం 5 గంటలలోపు ఏదైనా పండు తినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రతి పండులో చక్కెర కంటెంట్ ఉంటుంది, ఇది మీ ఇన్సులిన్‌ను పెంచుతుంది. మీరు ఇలా చేస్తే మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుందట.(ప్రతీకాత్మక చిత్రం)


పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాము, ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తాడు... పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ కీర్తి!

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ చేసిన కామెంట్స్ ఒకింత సంచలనం రేపుతున్నాయి. పెళ్ళికి ముందే కాబోయేవాడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నానని ఆమె ఓపెన్ చెప్పింది. అలా చేయడం తప్పేమి కాదంటుంది. సీరియల్ నటి కీర్తి భట్ బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. సీజన్ 6లో పాల్గొన్న అమ్మడు ఫైనల్ కి వెళ్ళింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాస్క్ లలో సత్తా చాటింది. కీర్తి భట్ ఒక దశలో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం దక్కించుకుంది. కీర్తి భట్ గత ఏడాది...


శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం

శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం విధించారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదని ఆలయ ఈవో డి.పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు.  ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని సూచించారు.  శ్రీశైల మహా...


అత్తగారింట్లో గొడవలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

పెళ్లయ్యాక ప్రతి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ గొడవలు కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.


Health Care: ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే మీకు ముసలితనమే రాదు!

హిందూ సాంప్రదాయంలో, ఆయుర్వేదంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. తులసి మొక్కను ఇంటికి శుభప్రదమని భావిస్తారు. అందుకే నిత్యం పూజలు చేస్తుంటారు. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రతిరోజూ తులసి ఆకులను తిన్నా లేదా టీ రూపంలో తాగినా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. జ్వరం నివారణతులసి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జ్వరాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. తరచుగా తులసి ఆకులు తింటే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు తులసి ఆకులను తింటే ఉపశమనం లభిస్తుంది. ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయి. నోటి ఆరోగ్యంతులసి ఆకులను నమిలితే అందులోని యాంటీ-మైక్రోబయాస్‌ లక్షణాలు నోటి ఇన్‌ఫెక్షన్స్‌ను నివారిస్తాయి. నోటి దుర్వాసన దూరం చేస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గి, బలపడుతాయి. తులసి ఆకులు నోటి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. గుండె, మెదడు ఆరోగ్యంశరీరంలో గుండె, మెదడు కీలక అవయవాలు. వాటి పనితీరును మెరుగుపరిచే గుణాలు తులసి ఆకుల్లో మెండుగా ఉంటాయి. తులసి మొక్కలోని అన్ని భాగాలు అడాప్టోజెన్‌గా పనిచేస్తాయి. శరీర ఒత్తిడిని తగ్గించడం, మానసిక సమతుల్యతను ప్రోత్సహించే సహజసిద్ధ పదార్ధమే అడాప్టోజెన్. దీని కారణంగా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. తులసి ఆకులను టీ రూపంలో తీసుకున్నా మానసిక, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణతులసి ఆకులను క్రమం తప్పకుండా పరగడుపున తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరిచి, మధుమేహాన్ని నియంత్రించే సమ్మేళనాలు తులసి ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే డయాబెటిక్ రోగులు తులసి ఆకులు తింటే ప్రయోజనం ఉంటుంది. షుగర్ వ్యాధి లేనివారు కూడా తులసి ఆకులను డైట్‌లో చేర్చుకోవచ్చు. ప్రతిరోజూ 5-10 తులసి ఆకులను ఖాళీ కడుపుతో తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జలుబు, దగ్గు, జ్వరాన్ని తగ్గించే యాంటీ మైక్రో బయల్ గుణాలు సైతం ఉంటాయి. వృద్ధాప్య ప్రక్రియ ఆలస్యంతులసి ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్స్ వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. శరీర కణాలను రక్షించడానికి ఫ్రీ రాడికల్స్‌పై పోరాటం చేస్తాయి. చర్మం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ముడతలను నివారించి వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తాయి. మెరుగైన జీర్ణక్రియతులసి ఆకుల్లో కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. కడుపు ఉబ్బరం, అజీర్తి, పొత్తి కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. ఫలితంగా పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాగా, తులసి ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు దీర్ఘకాలిక శ్వాస ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గిస్తాయి. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచుతాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


Horoscope Today: మే 4 రాశి ఫలాలు.. ఈ రాశులకు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..!

రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 4, 2024 శనివారం) రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేషం: వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో చిన్నా చితకా సమ స్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల తీరుతెన్నులు మార్చే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగు లకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ పరిస్థితులు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లలు సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృషభం: ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరు గుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసమేతంగా ఆలయ సంద ర్శనం చేసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మిథునం: ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండవు. సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాద లకు లోటుండదు. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కర్కాటకం: నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులకు సహాయకారిగా ఉంటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపా రాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సింహ రాశి: వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులు మంచి అవకాశం అంది వస్తుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే ఆశించిన అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ కార్యా ల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఆరోగ్యం పరవాలేదు. కన్య రాశి: సోదరులతో ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ పెద్దల నుంచి అన్ని విధాలు గానూ సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్య తలు చేపడతారు. వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తుల రాశి: అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అందరిలోనూ మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. అను కున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి. ఉద్యోగాలు సానుకూలంగా కొనసాగుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. వృశ్చిక రాశి: వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ధనస్సు రాశి: రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగంలో కొన్ని సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధు వుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మకరం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలమవు తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రాదను కున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెంచుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. జీవిత భాగస్వామి కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. శ్రమ, ఒత్తిడి కారణంగా విశ్రాంతి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుంభం: పెళ్లి ప్రయత్నాలకు బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందే అవకాశముంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండండి. మీనం: వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులు ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరో గ్యాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామికి ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.


Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్‌ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!

MarQ by Flipkart 6.5 kg Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


Pudina Pachadi: పుదీనా పచ్చడి ఆరోగ్యకరమైన వంటకం ఇలా తయారు చేసుకోండి

Pudina Pachadi Recipe: పుదీనా పచ్చడి ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం, ఇది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని తయారు చేయడం ఎంతో సులభం.


Varuthini Ekadashi Lucky Rashi: ఇవాళ వరుధిని ఏకాదశి ... ఈ రాశులకు అదృష్టం..!

చైత్ర మాసంలోని ఏకాదశిని సాధారణంగా బరుతిని ఏకాదశి అంటారు ఈ రోజున గంగాస్నానం చేసి ధ్యానం చేస్తే జీవితం చాలా అందంగా రక్షణగా ఉంటుంది సింబాలిక్ చిత్రం శ్రీమహావిష్ణువును వివిధ క్రతువులతో పూజిస్తే ముఖ్యంగా లాభ ముఖాన్ని చూడవచ్చు. ఈ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే మనసులోని కోరికలన్నీ తీరుతాయని, జాతక-జాతికులకు జీవితంలోని అసమాన బాధలు తొలగిపోతాయని చెబుతారు. వరుథిని ఏకాదశి 4 మే 2024న జ్యోతిషశాస్త్రం ప్రకారం 1431కి వస్తుంది. ఇది అరుదైన ఇంద్ర కనెక్టర్‌ను తయారు చేస్తోంది 4 మే 2024న అంటే శనివారం ఉదయం 11.04 గంటలకు అరుదైన ముద్ర వేయబడుతోంది రాత్రి 10.07 గంటలకు పూర్వాభాద్రపద నక్షత్రం కూడా ఏర్పడుతోంది ఈ సమయంలో, 3 రాశుల జీవితంలో మెరుగుదల ఉంటుంది . మేష రాశి వారికి జీవితం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది శ్రీమహావిష్ణువు అనుగ్రహం ఫలితంగా అన్ని ఆటంకాలు తొలగిపోయి పూర్వం కంటే స్థానికుల జీవితాలు బాగుపడతాయి. ఉద్యోగుల జీతాలు పెరగవచ్చు వ్యాపారానికి కూడా చాలా మంచి సమయం వస్తోంది అకస్మాత్తుగా చాలా డబ్బు చేతికి వస్తుంది . మిథున రాశి వారు విష్ణువు అనుగ్రహం పొందుతారు ప్రజలు కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు . మంచి ఆరోగ్యానికి అవకాశం మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి . తుల రాశి వారికి పెద్ద సమయం రాబోతోంది ఈ ఏకాదశి నుంచి జాతకులు తిరగబడతారు మీకు కుటుంబ ఆస్తి లభిస్తుంది, మీకు పూర్వీకుల ఆస్తి కూడా లభిస్తుంది జీవితంలో ఎన్నో కలలు ఈసారి నెరవేరుతాయి మొత్తానికి స్థానికుల జీవితాల్లో చాలా పెద్ద వార్త రాబోతోంది . న్యూస్ 18 తెలుగు పైన పేర్కొన్న విషయాలను అంగీకరించడానికి బాధ్యత వహించదు లేదా అభ్యర్థించదు, మీ స్వంత తీర్పుతో నిర్ణయించండి.


మిరియాల గురించి ఆసక్తికర విషయాలు!

రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే మసాలా దినుసుల్లో మిరియాలు ఒకటి. వీటి గురించి ఆసక్తికర విషయాలు చూద్దాం.


Money Astrology: మే 4 ధన జ్యోతిష్యం.. వారిపై పనిభారం పెరుగుతుంది

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 4వ తేదీ, శనివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషరాశి : వ్యాపారంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. అయితే ఉద్యోగుల సహకారంతో సిస్టమ్ పరితీరు పరిపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కోరుకున్న బాధ్యతలను స్వీకరించడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పరిహారం :- వినాయకుడిని పూజించండి. వృషభం : వ్యాపారంలో సమస్యలు ఉంటాయి, కానీ అవగాహనతో వాటిని పరిష్కరించుకోవచ్చు. దీని వల్ల ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది. పెట్టుబడికి సమయం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా సవాలుగా ఉంటుంది. పరిహారం:- హనుమంతుని గుడిలో బజరంగ్ బాన్ పఠించండి. మిధున రాశి : మిధున రాశి ఆర్థిక మాంద్యం ఉన్న సమయంలో వ్యాపార కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కొత్త పనులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అధికారులతో సరైన సమన్వయం అవసరం. ఒక ముఖ్యమైన అసైన్‌మెంట్ వస్తుంది. పరిహారం:- సూర్య భగవానుని ఆరాధించండి. కర్కాటకం: ఉద్యోగుల కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. లేకుంటే మీ వ్యాపార పద్ధతులు ఏవైనా లీక్ కావచ్చు. ప్రభుత్వపరంగా ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఒకరకమైన పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. పరిహారం:- వినాయకునికి సింధూరం సమర్పించండి. సింహ రాశి: ప్రస్తుత వ్యాపారంపై మాత్రమే దృష్టి పెట్టండి. విస్తరణ ప్రణాళికలు అమలు చేయడం సరికాదు. ఏదైనా కొత్త టెక్నాలజీని ఉపయోగించడం, మొదలైన వాటికి సంబంధించిన పని విధానంపై చర్చ ఉంటుంది. ఆఫీస్‌లో మీ ఫైల్స్, డాక్యుమెంట్స్‌ అన్నీ భద్రంగా ఉంచండి. పరిహారం:- గోశాలకు దానం చేయండి. కన్య రాశి: ఆస్తి కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన పనిలో డాక్యుమెంట్ పూర్తిగా పరిశోధించండి. నెట్‌వర్కింగ్, సేల్స్ సంబంధిత వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి. అకౌంట్స్ విషయంలో కూడా పారదర్శకత పాటించాలి. పరిహారం:- బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. తులారాశి: వ్యాపారంలో అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. కానీ సిబ్బందికి సంబంధించిన సమస్య ఉంటుంది. అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి. మీడియా, ఇతర సోర్సులను ఎక్కువగా ఉపయోగించండి. ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి. పరిహారం:- చీమలకు పిండి ఆహారంగా వేయాలి. వృశ్చికం: వ్యాపారంలో రిస్క్ తీసుకోకండి. ఎవరినీ సులభంగా నమ్మవద్దు, మోసపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఆఫీస్ పనులలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పరిహారం:- జంతువులకు సేవ చేయండి. ధనుస్సు రాశి: ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించిన వ్యాపారంలో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది, జాగ్రత్త. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు రిలేషన్‌షిప్‌లో చీలికను సృష్టిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. పరిహారం:- సరస్వతి మాతను ఆరాధించండి మకరరాశి: వ్యాపారంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీ సూత్రాలతో కొంత రాజీ పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు పనిభారం మీపై పడవచ్చు. పరిహారం:- శివలింగానికి అభిషేకం చేయండి కుంభ రాశి: ఏదైనా వ్యాపార నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంట్లోని సీనియర్ వ్యక్తి సలహాలు, మార్గదర్శకాలను అనుసరించండి. ఈ సమయంలో షేర్ల వంటి రిస్క్ ఉండే మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఉద్యోగంలో వాతావరణం, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. పరిహారం:- భైరవ దేవాలయంలో జెండా సమర్పించండి. మీన రాశి: ప్రస్తుతం పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి, వ్యాపార సంబంధిత కార్యకలాపాలలో చాలా తెలివిగా, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఏదైనా ముఖ్యమైన, ఉద్యోగానికి సంబంధించిన అఫీషియల్ ట్రిప్ రద్దు కావడం వల్ల కొంత నిరాశ ఉంటుంది. పరిహారం:- శ్రీసూక్తం పఠించండి.


Lucky Zodiac Sign: మే రెండవ వారంలో ఈ రాశువారికి విపరీతమైన లాభాలే లాభాలు!

Lucky Zodiac Sign 6 to 12 May 2024: మే రెండవ వారంలో అనేక గ్రహాలతో పాటు నక్షత్రాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పటికైనా ధనవంతులౌతారు..!

మన ప్రణాళికలను ఎప్పుడైతే ఇతరులకు షేర్ చేస్తామో... అప్పుడే మన పనుల్లో అడ్డంకులు మొదలౌతాయి. అడ్డంకి సృష్టించేవారు మన పక్కనే ఉంటారు. కాబట్టి.. చేసే పనులను రహస్యంగా ఉంచాలి. కష్టపడనిదే ఏదీ సొంతం కాదు. కష్టపడకుండా ఏది మనకు దక్కినా అది ఎక్కువ కాలం నిలవదు. అదే శ్రమించి సాధించుకున్నది అయితే.. కలకలం నీ వెంటే ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే.. చాణక్య నీతి ప్రకారం... మీలో కనుక ఈ కింది లక్షణాలు ఉంటే.. మీరు కచ్చితంగా జీవితంలో ఏదో ఒక సమయంలో ధనవంతులు అవుతారట. మరి...


బూడిద గుమ్మడికాయతో అనేక ప్రయోజనాలు!

బూడిద గుమ్మడికాయతో కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. బూడిద గుమ్మడికాయ తింటే పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.


Ragi Pindi Puri: రాగి పిండి పూరీలు ఎంతో టేస్టీ.. తయారు చేసుకోండి ఇలా..!

Ragi Pindi Puri Recipe: రాగిపిండి ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిని తయారు చేయడం ఎంతో సులభం.


చాణక్య నీతి : ఇంట్లో చెడుకాలం మొదలైందనడానికి ఇదే సంకేతం.. జాగ్రత్త!

చాలా మంది జీవితంలో చాణక్యుడి నీతిని పాటిస్తారు. ఈ పోస్ట్‌లో మీరు ఆయన చెప్పిన విషయాలను, చెడు శకునాన్ని సూచించే కొన్ని ముందు జాగ్రత్తలను చూడవచ్చు. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని కొన్ని సంకేతాల ద్వారా కనిపెట్టవచ్చు అంటారు. చాణక్య నీతిలో ఈ లక్షణాలు ఏమిటో చూద్దాం. చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. అతను తన నీతిలో దీని గురించి చాలా రాశాడు. జీవితంలో మన లక్ష్యాలను సాధించడానికి అతని నైతికత మనకు స్ఫూర్తినిస్తుంది. అందుకే చాలా మంది చాణక్యుడి మార్గాన్ని అనుసరిస్తున్నారు. మన జీవితంలో చెడుకాలం మొదలైందని మనం ఎలా గుర్తించగలమో చాణక్యుడి ఏం చెప్పాడో చూద్దాం. ఎండిపోయిన తులసి మొక్క :సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో తులసి మొక్కను ఉంచుకుంటారు. అయితే మీ ఇంట్లో ఉండే తులసి మొక్క మీ చెడు కాలాన్ని తెలియజేస్తుందని చాణక్యుడు చెప్పాడు. అంటే ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి తులసి మొక్క వాడిపోతుంటే అది మీకు చెడు కాలం అని గుర్తుంచుకోండి. రోజువారీ గొడవలు :మీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదని చాణక్యుడు అంటాడు. మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని, చెడు కాలం ప్రారంభమవుతుందని చెబుతారు. పగిలిన గాజు:ఇంట్లో పగిలిన గాజు చెడ్డ శకునాన్ని సూచిస్తుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇంట్లో గాజు పగిలిపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని నమ్ముతారు. పూజ లేని ఇల్లు:చాణక్యుడి నీతి ప్రకారం, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం సాధారణ పూజ చాలా అవసరం. రోజూ ఇంట్లో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెబుతారు. మురికి పూజ గది కూడా చెడ్డ శకునమే అని అంటారు. పెద్దలను అగౌరవపరచడం:చాణక్యుడి ప్రకారం, పెద్దలను గౌరవించని ఇంట్లో లక్ష్మి నివసించదని చెబుతారు. అంతేకాదు ఆనందం ఇంట్లో ఉండదు, రాదు. అందుకే పెద్దలను గౌరవించాలని ఎప్పుడూ చెబుతుంటారు. Disclaimer : ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


మీలో ఈ లక్షణాలు ఉంటే ధనవంతులు అవ్వడం ఖాయం...

ప్రతిఒక్కరు ధనవంతులు కావాలని కోరుకుంటారు. కొందరు పుట్టుకతో మరికొందరు కష్టపడి వారి చేసే పనిని, ఆత్మ విశ్వాసాన్ని నమ్మికొని పైకి ఎదుగుతుంటారు. కానీ, ఈ 5 లక్షణాలు ఉన్నవారే ధనవంతులు అవుతారని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మొదటిది సోమరితనాన్ని వీడండి. ప్రజలు మంచి పనులు, కృషి ఆధారంగా మాత్రమే డబ్బు సంపాదించాలి, తద్వారా సంపదను అనుభవిస్తారు. మీరు ధనవంతులు కావాలంటే, మీరు సోమరితనం వదిలేసి నిరంతరం పని చేయడానికి కట్టుబడి ఉండాలి. మీరు ఏ పనిలోనైనా సోమరితనం లేకుండా...


4 cooling Herbs in Summer: వేసవి వేడి నుంచి ఈ 4 మూలికలు మీ పిల్లల్ని కాపాడతాయి.. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి..

4 cooling Herbs in Summer: మండే ఎండలు శరీరం అంతా వేడిగా మారిపోతుంది. పిల్లలు, పెద్దలు అంతా స్కిన్‌ అలర్జీ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎండ వల్ల శరీరం ట్యాన్ అయిపోతుంది. శరీరాన్ని లోపలి నుంచి చల్లదనాన్ని అందించే కొన్ని రకాల మూలికలు ఉన్నాయి.


నాజూకు నడుము, ఊరిస్తున్న సొగసు.. ఈ బ్యూటీ అందాలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు శ్రద్ద దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. నాజూకు నడుము చూపిస్తూ కుర్రకారును మైకం తెప్పించింది. తన లేలేత గ్లామర్ హైలైట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది శ్రద్ద దాస్. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సొగసు చూడతరమా అంటూ రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు. పైట చాటు అందాలు బయట పెడుతూ కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుండటం అమ్మడి హ్యాబీ. తాజాగా వదిలిన ఫొటోల్లో పరువాల పొంగులతో పరేషాన్ చేసేసింది. ఈ పిక్స్ చూసి యూత్ మైమరచిపోతున్నారు. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


ఈ తేదీల్లో జన్మించిన వారికి సాక్ష్యాత్తు లక్ష్మీదేవి కటాక్షం.. బై బర్త్ వీరు మహారాజులే!

జ్యోతిష్యశాస్త్రం మాదిరిగానే సంఖ్యా శాస్త్రం కూడా ప్రజల జీవితంపై ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతారు. సంఖ్యాశాస్త్రం (Numerology) అనేది వ్యక్తుల జీవితాలపై సంఖ్యలు చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి లక్షణాలు, సామర్థ్యాలు, ధోరణుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. న్యూమరాలజీ ఆరోగ్యం, సంపద గురించి కూడా చాలా విషయాలను తెలియజేస్తుంది. న్యూమరాలజిస్టుల ప్రకారం, నిర్దిష్ట తేదీల్లో పుట్టిన కొంతమంది వ్యక్తులు సంపదను ఆకర్షించే లక్షణాలతో జన్మిస్తారు. ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలరు. నెలతో సంబంధం లేకుండా ఈ తేదీల్లో జన్మించిన వారు డబ్బు బాగా సంపాదిస్తారు. మరి సహజంగా సంపద, విజయాన్ని ఆకర్షించే సామర్థ్యం ఉన్న ఆ వ్యక్తులు వారెవరో చూద్దాం. 13వ తేదీన జన్మించిన వ్యక్తులువీరికి అద్భుతమైన ఆర్థిక విశ్లేషణ నైపుణ్యాలు ఉంటాయి. 13వ సంఖ్య ఇండిపెండెంట్ నంబర్ 1, ప్రాక్టికల్ నంబర్ 3 లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కలయిక కారణంగా వీరు ఆర్థిక అంశాలను చక్కగా విశ్లేషించగలరు, సరైన నిర్ణయాలు తీసుకోగలరు. 4వ తేదీ4వ తేదీన జన్మించిన వ్యక్తులు తరచుగా ఆర్థిక తెలివితేటలను ప్రదర్శిస్తారు. 4వ సంఖ్య వాస్తవికత, కష్టపడి పనిచేయడం, సున్నితమైన ప్రణాళికతో సంబంధం కలిగి ఉంటుంది. వీరు బడ్జెటింగ్, సేవింగ్, డబ్బును సమర్థవంతంగా నిర్వహించడంలో రాణిస్తారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి కచ్చితమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తారు. డబ్బు విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. 8వ తేదీఈ తేదీన జన్మించిన వ్యక్తులు సహజంగా సంపద వైపు ఆకర్షితులవుతారు. 8వ సంఖ్య సంపద, విజయం, ఆర్థిక నైపుణ్యంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యక్తులకు డబ్బు గురించి మంచి అవగాహన ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక విజయం సాధించడానికి వనరులను ఎలా ఉపయోగించాలో వీరికి బాగా తెలుసు. 17వ తేదీనెలలో 17వ తేదీన పుట్టినవారు ఆర్థిక విషయాల్లో వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. 17వ సంఖ్య లోతైన ఆలోచన కలిగిన 7వ సంఖ్య.. జ్ఞానానికి సంపదకు సంబంధించిన 8వ సంఖ్య శక్తిని కలిగి ఉంటుంది. ఈ కలయిక వీరికి దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలను రూపొందించడం, వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


అరచేతులు, పాదాలపై జుట్టు ఎందుకు పెరగదు.? అసలు విషయం తెలిస్తే బిత్తరపోతారు..!

మనం నిత్యం చూస్తున్నా కొన్ని కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోము. అసలు అలా ఎందుకు ఉంటుంది.. దానికి కారణం ఏంటి అన్నవి పంట్టించుకోము. అయితే పోటీ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మన శరీరం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు అలా ఎందుకు ఉంటుంది.. కారణం ఏంటో తెలిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన శరీరం యొక్క బయటి భాగం చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇక శరీరమంతా వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. అయితే మీ అరచేతులు, పాదాలను జాగ్రత్తగా చూసుకోండి. అయితే వాటిమీద వెంట్రుకలు కనిపించవు.. దీనికి కారణం మీకు తెలుసా.. ఇక్కడ సమాధానం ఉంది చూడండి. శాస్త్రీయ పరిశోధన ప్రకారం, శరీరంలో Wnt అనే ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ శరీరంలో జుట్టు పెరుగుదలకు బాధ్యత వహిస్తుంది. కానీ అరచేతులు మరియు పాదాలకు జుట్టు పెరగదు. శరీరంలోని మరో ప్రత్యేక ప్రోటీన్ అరచేతులు మరియు అరికాళ్ళపై వెంట్రుకలు పెరగకుండా చేస్తుంది. జుట్టు పెరుగుదలను నిరోధించే ఈ నిర్దిష్ట నిరోధక ప్రోటీన్ డైకాఫ్ 2 (DKK2) అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నిరోధక ప్రోటీన్ Wnt అరికాళ్లు మరియు అరచేతులకు చేరకుండా నిరోధిస్తుంది. దీని వల్ల పాదాలు, అరచేతులపై వెంట్రుకలు పెరగవు. Wnt ప్రొటీన్ వల్ల మనుషులతోపాటు జంతువులలో జుట్టు పెరుగుతుంది. ఇది జంతువు యొక్క నిర్దిష్ట జీవనశైలి, పర్యావరణం మరియు కార్యాచరణపై ఆధారపడి ఉంటుందని సైన్స్ చెబుతుంది. ఉదాహరణకు, శీతల ప్రాంతాలలో కనిపించే జంతువులు సాధారణంగా ఎక్కువ జుట్టు కలిగి ఉంటాయి. ఈ జంతువుల శరీరం జుట్టు లేదా బొచ్చుతో కప్పబడి ఉంటుంది. ఈ రకమైన మందపాటి జుట్టు చలి నుండి జంతువులను రక్షిస్తుంది. శరీర జుట్టు సూర్యుడు, చలి నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఈరోజు తలపై జుట్టు అందాన్ని సూచిస్తుంది. జుట్టు రాలే సమస్య మనుషుల్లో కూడా వస్తుంది. ఈ సమస్య పురుషులు, స్త్రీలలో కనిపిస్తుంది.


దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు

దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు తాగునీటి కోసం మూగజీవాల తండ్లాట నాగర్​కర్నూల్, వెలుగు: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. కేఎల్ఐ పథకంలోని ప్రధాన రిజర్వాయర్లు దాదాపుగా అడుగంటిపోయాయి. పశువులు నీళ్లు తాగేందుకు కూడా అవకాశం లేకుండా నోటిఫైడ్​ చెరువులు, కుంటలు ఎండిపోయి ...


Gujarat Day 2024 Recipe: వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లచల్లని స్పైసీ గుజరాతీ స్పెషల్ డ్రింక్..

Gujarat Day 2024 Recipe: మే 2 న గుజరాతీ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువశాతం గుజరాతీలు హోం ఫుడ్‌ కే ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల స్వీట్లు ఇతర ఆహారపదార్థాలు వారు ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటారు.


చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోతుందా? ఇలా చేయండి!

తెల్ల జుట్టు అందాన్ని పాడు చేస్తుంది. అయితే మారిన ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు తెల్లగా మారుతుంది. ఇక్కడ చెప్పిన సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే జుట్టు నల్లగా నిగారిస్తుంది.


మంచి పుచ్చకాయను కొనడం కూడా ఓ ఆర్ట్ గురూ.. ఈ టిప్స్ పాటిస్తే మీకు తిరుగుండదు!

సమ్మర్(Summer) అనగానే భరించలేని వేడి, ఉక్కపోత మాత్రమే కాదు, తియ్యటి పండ్లను ఆస్వాదించే కాలం కూడా ఇదే! వేసవిలో ప్రత్యేకంగా లభించే మామిడి పండ్లు, పుచ్చకాయలు అందరికీ నోరూరిస్తుంటాయి. ఈ పండ్లు అందరికీ ఇష్టమే అయినా, మంచి పండ్లు ఎంపిక చేసుకుని కొనే సామర్థ్యం కొందరికే ఉంటుంది. మార్కెట్లో తియ్యగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయను గుర్తించి, కొనడం అంత ఈజీ కాదు. చాలాసార్లు కోసిన తరువాత పండు పుల్లగా లేదా రుచి లేకుండా ఉంటుంది. మీకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే తియ్యటి పుచ్చకాయను గుర్తించవచ్చు. బరువు, రంగు, సైజు, కాయ మీద తట్టినప్పుడు వచ్చే శబ్ధం ద్వారా మంచిది ఎంపిక చేసుకోవచ్చు. తొక్కను పరిశీలించాలిఒక మంచి పుచ్చకాయకు గట్టిగా, మృదువైన తొక్క ఉంటుంది. దానిని నొక్కినప్పుడు, అది కొద్దిగా లోపలికి పోతుంది. తొక్క చాలా గట్టిగా ఉంటే, పుచ్చకాయ పండలేదని అర్థం చేసుకోవచ్చు. చాలా మృదువుగా, మెత్తగా ఉంటే, అది బాగా పండిపోయింది కావచ్చు. వాసన చూడాలిపుచ్చకాయ పండితే దాని నుంచి స్వీట్, పండిన వాసన వస్తుంది. వాసన ఎక్కువగా వస్తుంటే, పుచ్చకాయ అతిగా పండింది కావచ్చు. వాసన కొంచెం తక్కువగా వస్తుంటే లేదా లేకపోతే, పుచ్చకాయ పూర్తిగా పండలేదు. ఫీల్డ్ మార్క్, రంగును తనిఖీ చేయాలిపుచ్చకాయ పాకాన పడితే, దాని కింద భాగంలో పసుపు లేదా తెల్లటి మచ్చ ఉంటుంది. పుచ్చకాయ పూర్తిగా పండకపోయినా లేదా అతిగా పండినా ఈ మచ్చ ఉండదు. ఈ పుచ్చకాయ దిగువ భాగం పసుపు రంగులో ఉంటే అది భూమిపై సరిగ్గా పండినట్లు సూచిస్తుంది. పుచ్చకాయను తట్టి పరిశీలించాలిపుచ్చకాయ అతిగా పండి ఉంటే, దాన్ని తట్టినప్పుడు ఖాళీ (Hollow) లేదా ఫ్లాట్‌ సౌండ్‌ వస్తుంది. మంచి పుచ్చకాయను తట్టినప్పుడు డీప్‌ సౌండ్‌ శబ్దం వస్తుంది. వేళ్లతో తడుతూ చెవిని పుచ్చకాయకు దగ్గరగా ఉంచడం ద్వారా సౌండ్‌ని స్పష్టంగా వినవచ్చు. బరువు చెక్ చేయాలిఒకే పరిమాణంలో ఉన్న రెండు పుచ్చకాయల బరువును పోల్చడం ద్వారా పుచ్చకాయ ఎంత బాగా పండిందో తెలుసుకోవచ్చు. బరువైన పుచ్చకాయ సాధారణంగా పండి, జ్యూసీగా ఉంటుంది. అలానే పెద్ద సైజు పుచ్చకాయల కంటే చిన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయని అంటారు. ప్రయోజనాలుచల్లదనాన్ని అందించే పుచ్చకాయలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయలో 92% శాతం నీరు ఉంటుంది. వేసవిలో శరీరానికి తగినంత నీటిని అందించి, హైడ్రేట్‌గా ఉంచుతుంది. పుచ్చకాయ విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలకు నిలయం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పుచ్చకాయలోని లైకోపిన్ (Lycopene) అనే యాంటీఆక్సిడెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


వేసవిలో సోరకాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

సోరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో దీనిని తినమని చెబుతారు. ఇలాంటి సోరకాయతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం.


Oats Soup: ఆరోగ్యకరమైన ఓట్స్ సూప్ తయారీ విధానం

Oats Soup Recipe: ఓట్స్ సూప్ అనేది పోషకమైన సూప్. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది తయారు చేయడానికి సులభమైనది. బరువు తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం రోగనిరోధక శక్తిని పెంచడం వంటి లక్ష్యాలకు సరిపోతుంది.


మహిళల ఆరోగ్యానికి ఇవి రక్షణ కవచం.. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు

Women Health: మనకు లభించే వివిధ రకాల మూలికలు, దినుసులు, సుగంధ ద్రవ్యాలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా అతి పురాతన మూలికగా పేరున్న మెంతులతో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆయుర్వేదం(Ayurveda) చెబుతోంది. ఐరన్(Iron), మెగ్నీషియం(Magnesium), మాంగనీస్‌(Manganese), ఫైబర్(Fiber), విటమిన్లకు ఇవి నిలయం. వీటితో మహిళల పీరియడ్ ప్రాబ్లమ్స్ దూరమై, మెన్‌స్ట్రువల్ హెల్త్ మెరుగుపడుతుంది. PCOS వంటి అనారోగ్యాలకు సైతం...


Turmeric On Face Side Effects: ముఖానికి డైరెక్ట్ గా పసుపు రాసుకుంటే ఏమౌతుంది..? చర్మనిపుణులు ఏం చెబుతున్నారంటే

Applying Turmeric On Face Side Effects: పసుపు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందం పెంచడంలోను ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పసుపును ముఖానికి ఉపయోగించే ముందు మీరు ఈ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.


Gray Hair Problems: వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి..

Gray Hair Problems: వెంట్రుకలు తెల్లబడటం సమస్య ఈ కాలంలో అందరిని వేధిస్తుంది చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి కొన్ని రకాల టిప్స్ పాటిస్తే వెంట్రుకలు తెల్లబడకుండా మనం నివారించవచ్చు.


Narmada Pushkaralu 2024 నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటి.. పుష్కర స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందా?

Narmada Pushkaralu 2024 భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒకటైన నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. టమాటా ..  ఈ పంట గతేడాది పండించిన వారు కోటీశ్వరులయ్యారు. ఈరైతులు టమాటా సాగుపై దృష్టి సారించారని తెలుస్తోంది. అయితే టమాటా నారు మడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. రైతులు ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. . టమాటను అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగాను, జ్యూసుగాను, కెచప్, ప్యూరీ, పేస్...


Chanakya Niti Telugu : ఈ గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడు అదృష్టవంతుడు

Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో పెళ్లికి సంబంధించి అనేక విషయాలు చెప్పాడు. ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చో వివరించాడు.


కర్పూరం వాసన చూస్తే ఏమౌతుందో తెలుసా?

కర్పూరాన్ని ఎక్కువగా దేవుడి పూజలో వెలిగిస్తుంటారు. కానీ ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిజానికి కర్పూరాన్ని వాసన చూడటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? కర్పూరం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కర్పూరంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రమాదకరమైన సూక్ష్మక్రిములను చంపుతాయి. అందుకే కర్పూరం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తారు. నిపుణుల ప్రకారం.. కర్పూరం వాసన చూస్తే...


ఆ జాతీయ రహదారంతా మామిడి పండ్ల సువాసనే.. ఒక్కసారి వెళ్లి తీరాల్సిందే..

ఏడాదికి ఒకసారి ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే మామిడిపండ్లు తినాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. అయితే ఈ ఏడాది మార్కెట్ ప్రాంతాలలో మామిడి పండ్లు అనేవి ఆలస్యంగా వస్తున్నాయి. పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడం ఇలా అనేక పరిస్థితులు రీత్యా అంతంత మాత్రమే మార్కెట్ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అవి జాతి రకాల మామిడి పండ్లు జాడ లేకుండా పోయింది. అయితే అందుకు భిన్నంగా ఆ ఉమ్మడి జిల్లాలో దాదాపు 15 కిలోమీటర్ల జాతీయ రహదారికి ఇరువైపులా గుబాలిస్తూ మామిడి పండ్లు...


14ఏళ్లుగా చల్లని సేవ.. వీరి సేవకు చేతులు జోడించాల్సిందే !

అసలే ఎండాకాలం. ఎవరికైనా అధిక దాహం సర్వసాధారణమే. అలా ఎండలో కొద్ది క్షణాలు వెళ్ళామంటే చాలు, ఖ చ్చితంగా మన దప్పిక మనం తీర్చుకోవాల్సిందే. అలా దప్పిక తీర్చుకొని పక్షంలో మనం పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ సమయంలో దాహం తీర్చుకోక పోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. అందుకే ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎందరో మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు.ఇలా ఎన్నో ఏళ్లుగా ఎన్నో స్వచ్చంధ సంస్థల సభ్యులు ఎండాకాలం రాగానే చలివేంద్రాలను...


Sunday Special Chicken Salna: రుచికరమైన చికెన్ సాల్నా ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా.?

Sunday Special Chicken Salna: సండే వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో చికెన్, మటన్, చేపలు వండుకుంటారు. ఇది ఎన్నో రోజులుగా వస్తోన్న ఆనవాయితీ. ఎందుకంటే ఆరోజు ఎక్కువ శాతం మందికి సెలవు కావడం.


శరీరంలో ఐరన్ లోపం ఉందా!.. ఈ రెండు తినండి చాలు..

శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించాలంటే సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందాలి. అలాంటి వాటిలో ఐరన్ ఒకటి. శరీరానికి ఐరన్ అందితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. దీన్ని ఐరన్ ప్రొటీన్‌గా పేర్కొంటారు. ఇది రక్తం నుంచి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే, హిమోగ్లోబిన్ లెవల్స్ పడిపోతాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీంతో అలసట, బలహీనత, మైకం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ఎలాంటి ఆహారాలు...


పిల్లలకు కూచిపూడి నేర్పించాలనుకునే వారికి గుడ్ న్యూస్..

స్పష్టమైన కేశంకలరణ, ఆకర్షణీయమైన కదలికలు, వేగవంతమైన ఫుట్ వర్క్ విలక్షణమైన లక్షణం, స్వచ్చమైన నృత్యం, నాటకీయ కలయికతో కథను చెప్పే తెలుగు రాష్ట్రంలో పుట్టిన భారతీయ నృత్య రూపం కూచిపూడి నాట్యం. ఈ మధ్య వేదికల పైన చిన్నారుల నాట్యం చూస్తుంటే మన పిల్లలకి కూడా నేర్పించాలి అనే ఆలోచనలో వెళ్తుంటాం కదా అయితే మీ పిల్లలకు కూచిపూడి నేర్పించాలి అనుకుంటున్నారా.. కూచిపూడి నాట్యంలోఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఇన్స్టిట్యూట్ మీకు పరిచయం చేస్తాం. ఇక్కడ మీ పిల్లలను చేర్పించి...